Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Late candidates are eligible for payment of tenth grade fee

పదో తరగతి ఫీజు చెల్లింపు కోసం తత్కాల్ స్కీమ్ 
 Late candidates are eligible for payment of tenth grade fee

పదో తరగతి ఫీజు చెల్లించడంలో ఏదేని కారణాల వల్ల ఆలస్యమైన అభ్యర్థులకు వెసులుబాటు కల్పించేందుకు తత్కాల్ స్కీమ్ ను ప్రకటించారు . రూ . వెయ్యి లేట్ ఫీజుతో ఫిబ్రవరి పదో తేదీ వరకు చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్ర భుత్వ పరీక్షల సంచాలకులు ఎ . సుబ్బారెడ్డి బుధవారం వెల్లడించారు . ఈ షెడ్యూల్ ప్రకారం రూ . వెయ్యి లేట్ ఫీజుతో ఫిబ్రవరి పదో తేదీ లోప , అన్ని పాఠశాలల హెడ్ మాస్టర్లు ఫీజులు వసూలు చేసి బోర్డుకు పంపాలి . ఆన్ లైన్లో చెల్లింపులకు కూడా అదే తేదీని గడువుగా పేర్కొన్నారు . ఫిబ్రవరి 11వ తేదీ న ఉపవిద్యా శాఖాధికారులు డీఈవో కార్యాలయాల్లో లేట్ ఫీజులు చెల్లించవచ్చని సూచించారు . డీఈవోలు డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషను ఫిబ్రవరి 12వ తేదీలో పంపాలని డైరెక్టర్ సుబ్బారెడ్డి సూచించారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " Late candidates are eligible for payment of tenth grade fee"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0