Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The main points revealed by AP CM in conducting video conferences with district collectors and SPs

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహణలో ఏపీ సీఎం వెల్లడించిన ముఖ్య అంశాలు
The main points revealed by AP CM in conducting video conferences with district collectors and SPs


  • ఫిబ్రవరి 28న విద్యావసతి దీవెన ప్రారంభం అవుతుంది. దాదాపు 11 లక్షల మందికి విద్యావసతి దీవెన అందజేయనున్నాం.
  • ఫిబ్రవరి 1 నుంచి వైఎస్సార్‌ కంటి వెలుగు మూడో విడత చేపడుతున్నాం. గ్రామ స్థాయిలో స్క్రీనింగ్‌ చేయాలి. దాదాపు 1.25 కోట్ల మందికి స్క్రీనింగ్‌ చేయాలని నిర్ణయం. 
  • ఇప్పటివరకూ 66,15,467 మంది పిల్లలకు కంటి పరీక్షలు. లక్షన్నర మందికి కంటి అద్దాలు పంపిణీ కొనసాగుతోంది. 46వేల మందికి  శస్త్రచికిత్సలు కూడా చేశారు.
  • మధ్యాహ్న భోజనం నాణ్యత ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదు. కలెక్టర్లు స్కూళ్లకు వెళ్లి పరిశీలన చేయాలి.
  • సెర్ప్‌లో ఆర్డీఓ స్థాయి అధికారి మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించాలి. భోజనం క్వాలిటీని నిరంతరం పర్యవేక్షించడానికి మొబైల్‌ యాప్‌.
  •  స్కూళ్లలో బాత్‌రూమ్స్‌ నిర్వహణపైన కూడా దృష్టిపెట్టాలి. అంగన్‌వాడీలు, స్కూళ్లలో పరిస్థితులపై దృష్టి సారించాలి’ అని సీఎం జగన్‌ ఆదేశించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The main points revealed by AP CM in conducting video conferences with district collectors and SPs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0