Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

These are the details to be collected in the census

జన గణనలో సేకరించాల్సిన వివరాలు ఇవే .
 These are the details to be collected in the census

 గణన - 2021లో సేకరించాల్సిన సమాచారంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది . ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ వరకు జరిగే జన గణనలో ఎన్యూమరేటర్లు ప్రతీ ఇంటి నుంచి సేకరించాల్సిన వివరాలను పేర్కొంటూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది .

సేకరించాల్సిన వివరాలు 

  •  ఈ ఉత్తర్వులు ప్రకారం ప్రతీ ఇంటి నుంచి సేకరించాల్సిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి . 
  • భవంతి నంబరు , ఇంటి ( ప్లాట్ ) నంబర్ , ఇంటి లోపల నేల ( గచ్చు) , గోడలు , పైకప్పు నిర్మాణాల వివరాలు.
  •  ఇంటి ధృవపత్రం , కుటుంబంలో ఉండే సభ్యులు సంఖ్య , ఇంటి పెద్ద పేరు , ఇంటి పెద్ద ఆడ లేదా మగ అనే వివరం , ఇంటి పెద్ద ఎస్సీ , ఎస్టీ వర్గాలకు చెందినవారా ? 
  • ఇంటిలో ఉండే గదుల సంఖ్య , కుటుంబంలో కలిసి జీవిస్తున్న వివాహితుల సంఖ్య .
  • ప్రధాన తాగునీటి వనరు ,తాగునీటి లభ్యత వివరాలు , విద్యుత్తు వినియోగం , మరుగుదొడ్డి ఉందా లేదా ? ఎటువంటి మరుగుదొడ్డి వినియోగిస్తున్నారు.
  • మురుగునీరు పోయే విధానం , స్నానాల గదుల సౌకర్యం , వంట గది , ఎల్పీజీ వివరాలు , వంటకు వినియోగించే ప్రధాన ఇంధన వనరు .
  • రేడియో ట్రాన్సిస్టర్ , టెలివిజన్ , ఇంటర్నెట్ సౌకర్యం , ల్యాప్ టాప్ / కంప్యూటర్ , టెలిఫోన్ / మొబైల్ ఫోన్ స్మార్ట్ఫోన్ , సైకిల్ / స్కూటర్ / మోటార్ సైకిల్ / మోపెడ్ కార్ / జీప్ వ్యాన్ . 
  • ఆహారంలో వినియోగించే ప్రధాన ధాన్యం , మొబైల్ నంబర్లు సేకరించాలని పేర్కొన్నారు .

సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ గా ఎస్ . సత్యనారాయణ 

ఆంధ్రప్రదేశ్ జనగణన కార్యకలాపాల డైరెక్టర్ ( డీసీవో ) గా , పార పట్టిక నమోదు డైరెక్టర్
 ( డీసీఆర్ ) గా ఐఏఎస్ అధికారి ఎస్ . సత్యనారాయణను నియమిస్తూ కేంద్ర సిబ్బంది , శిక్షణ శాఖ గురువారం ఉత్తర్వులిచ్చింది . సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ పరిధిలో ఆయన ఈ పదవిలో మార్చి 31 , 2023 వరకు కొనసాగుతారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " These are the details to be collected in the census"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0