Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Tomorrow option to correct ammavadi mistakes

ALSO READ:


 5 Important things about Pancard 

ALL IN ONE


అమ్మఒడి తప్పుల దిద్దుబాటుకు రేపు ఆప్షన్ 
Tomorrow option to correct ammavadi mistakes

 అమ్మఒడి పథకంలో తప్పుల దిద్దుబాటుకు ఆప్షన్ ఇవ్వనున్నారు . కొందరు లబ్దిదారుల పేర్లు , బ్యాంకు ఖాతా సంఖ్య , ఐఎఫ్ఎస్ కోడ్ , ఆధార్ నమోదులో దొర్లిన తప్పులను సరిదిద్దేందుకు ఈ నెల 21న ఎడిట్ ఆప్షన్ ను స్కూలు లాగిన్ కు ఇచ్చే అవకాశం ఉంది . ఈ మేరకు రాష్ట్ర అధికా రుల నుంచి జిల్లాకు సంకేతాలు అందాయి . జిల్లాలో మండలానికి గరిష్ఠంగా 50 - 60 మంది చొప్పున లబ్దిదారులు ఇటువంటి స్వల్ప తప్పుల వల్ల అమ్మఒడి ఆర్థిక సాయాన్ని అందుకోలేకపోయారని తెలిసింది . వీటిని సరిదిద్దేందుకు ప్రధానోపాధ్యాయులు స్కూల్ లాగిన్స్ లో అప్లోడ్ చేసేందుకు వెసులుబాటు కల్పించనున్నారు . అనర్హుల జాబితా పై మంగళ లేదా బుధవారాల్లో స్పష్టతతో కూడిన మార్గదర్శకాలను ఇవ్వనున్నారు . ఎడిట్ ఆప్షన్‌కు సంబం ధించి తమకు ఇంతవరకు అధికారిక సమాచారం ఏదీలేదని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Tomorrow option to correct ammavadi mistakes"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0