Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Train ticket booking when there is no money in the account!

Also Read:

Grama Sachivalayam Notification

Ammavadi Verification

అకౌంట్లో డబ్బులు లేకపోయినా ట్రైన్ టికెట్ బుకింగ్!
Train ticket booking when there is no money in the account!

ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్ సీటీసీ) వినియోగదారులు తమకు అవసరమైనప్పుడు టిక్కెట్ బుక్ చేసుకుని డబ్బులు తర్వాత చెల్లించే పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనికి Book Now, Pay Later అనే పేరు కూడా పెట్టింది. అయితే ఈ పద్ధతిలో టికెట్లు బుక్ చేసుకునే వినియోగదారులు 14 రోజుల్లోపు డబ్బులు తిరిగి చెల్లించాలి. లేకపోతే 3.5 శాతం నుంచి వడ్డీ విధింపు ప్రారంభం అవుతుంది. ఈ పద్ధతిలో టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకునే వారు ఈ కింద ప్రక్రియను అనుసరించాలి.

అనుసరించాలిసిన ప్రక్రియ

  •  ముందుగా ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులోకి లాగిన్ అవ్వాలి. 
  • అనంతరం ప్లాన్ టు జర్నీలో మీరు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు. ఏ తేదీన వెళ్తున్నారు వంటి వివరాలను అందించాలి.
  • టిక్కెట్ ఎంచుకునే ప్రక్రియ పూర్తయ్యాక ప్యాసెంజర్ వివరాలు అందించి చెల్లింపుల పేజీకి వెళ్లాలి. 
  •  అక్కడ మీకు 'Pay-On Delivery/Pay Later' ఆప్షన్ ను ఎంచుకుని ePay Later పోర్టల్ ద్వారా చెల్లింపును పూర్తి చేయాలి. 
  • చెల్లింపును పూర్తి చేయడానికి మీ మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీని అందించాలి. 
  • దీంతో చెల్లింపును పూర్తి చేస్తే రైలు టిక్కెట్ బుక్ అవుతుంది.



అనంతరం మీరు జర్నీని ఎంజాయ్ చేయవచ్చు.ఆన్ లైన్ లో రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే ఐఆర్ సీటీసీ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇకపై రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే బయట ఏజెంట్ల ద్వారా చేసుకుని ఇబ్బందులు పడకుండా మీ మొబైల్ ద్వారానే ఈ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా చేసుకోండి. అయితే దీని ద్వారా బుక్ చేసుకుంటే కొద్ది మొత్తంలో సర్వీస్ చార్జ్ పడుతుంది. మనం ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలంటే మన పేరు మీద టిక్కెట్ ను క్యాన్సిల్ చేసుకోకుండా వేరే వారి పేరు మీదకు మార్చే అవకాశం ఐఆర్ సీటీసీలో ఉంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Train ticket booking when there is no money in the account!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0