Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Uses of making lemon in winter

చలి కాలంలో నిమ్మకాయ చేసే మేలు..?
Uses of making lemon in winter

చలికాలం మొదలయ్యిందంటే చాలు ఆ చలికి మన శరీరం మదగిస్తూ ఉంటుంది. అంతే కాకుండా మనల్ని ఒత్తిడి, మానసిక ఆందోళనలు సతమతం చేస్తుంటాయి. 
ఈ కారణంగా మన శరీరంలోని శరీర రోగ నిరోధక శక్తికూడా తగ్గుతుంది. పలు శ్వాసకోశ సమస్యలు, చలి జ్వరాలవంటి సమస్యలు కూడా వాటిల్లుతుంటాయి. అయితే వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే ఈ వింటర్ సీజన్‌లో నిత్యం లెమన్ వాటర్ తాగాలి. గోరువెచ్చని నీటిని ఒక గ్లాస్‌లో తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ఉదయాన్నే పరగడుపునే తాగితే ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయ నీరు త్రాగటం వలన ఉపయోగాలు ఇవే

  • చలికాలంలో మామూలుగానే చర్మం పొడిబారుతుంది.
  •  కాబట్టి మనం ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల చర్మంలో తేమ అలాగే ఉంటుంది.
  • దీంతో చర్మం మృదువుగా మారుతుంది. 
  • అలాగే నిమ్మరసంలో ఉండే విటమిన్ చర్మాన్ని సంరక్షిస్తుంది. 
  • చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. అంతే కాకుండా ఈ చలికాలంలో బాధించే శ్వాసకోశ సమస్యలను కూడా లెమన్ వాటర్‌తో చెక్ పెట్టవచ్చు. 
  • ఉదయాన్నే లెమన్ వాటర్ తాగడం వల్ల దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి.
  • చలికాలంలో సహజంగానే శరీర రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. 
  • అయితే లెమన్ వాటర్ తాగితే ఆ శక్తిని పెంచుకోవచ్చు.
  •  దీంతో ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు రాకుండా ఉంటాయి.
  •  ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. 
  • దీంతో బరువు తగ్గవచ్చని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
  • కిడ్నీ స్టోన్లు ఉన్నవారు, జీర్ణ సమస్యలతో బాధపడేవారు నిమ్మరసం తాగడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Uses of making lemon in winter"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0