Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What's the difference between tax and cess?

ఇంట్రెస్టింగ్: ట్యాక్స్, సెస్‌ మధ్య తేడా ఏంటీ..?

What's the difference between tax and cess?


ట్యాక్స్ అంటే పన్ను, సెస్ అంటే సుంకం.. వినడానికి ఒకేలా ఉన్న కానీ వీటి మధ్య సారుప్యత ఉంది. ట్యాక్స్ అంటే ఓ వ్యక్తి ఆదాయంలో చెల్లించాల్సిన భాగం, ఇది ప్రత్యక్ష పన్ను విభాగంలోకి వస్తోంది. సెస్ అంటే సంరక్షణ, దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంటాయి. ఎగుమతి చేసే వస్తువలపై సుంకం విధిస్తారు.

నిధిలో జమ

ఒక వ్యక్తి నుంచి వసూల్ చేయబడిన పన్ను ఖజానా జమవుతోంది. ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన నిధుల్లో సమకూరతాయి. ఆయా విభాగాల నుంచి ప్రభుత్వం సేకరించిన పన్నులన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్దిష్ట నిధులకు తరలిస్తారు. ఇక్కడనుంచి బడ్జెట్ ప్రకారం వివిధ ప్రాజెక్టు/పనులకు నిధులను ప్రభుత్వాలు వ్యయం చేస్తాయి.

ఇదీ తేడా

ప్రత్యక్ష, పరోక్ష పన్నులు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు దేశంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మనుగడలోకి వచ్చింది. ఆదాయపు పన్ను, కార్పొరేషన్ పన్ను, వ్యక్తులు, సంస్థల పన్నులు వసూల్ చేస్తారు. కృషి కళ్యాణ్ పథకం, స్వచ్ఛ భారత్ సెస్, విద్యా ఆరోగ్య సంరక్షణ సెస్ కోసం నిర్ధిష్ట పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. పన్ను, సెస్‌లో ప్రయోజనంలో తేడా ఉండదు. పన్ను అంటే ఒక వ్యక్తం లేదా సంస్థ ఆదాయంపై విధించే మొత్తంగా కాగా.. సెస్ అంటే విదేశాలతో వాణిజ్యానికి సంబంధించిన అంశం. వస్తువుల ఎగుమతి, దిగుమతికి సంబంధించి సుంకం విధిస్తారు. దీనిని పంపించే దేశం విధిగా చెల్లించాల్సి ఉంటోంది.

సెస్ అంటే..

నిర్దిష్ట పథకాన్ని ప్రోత్సహించేందుకు సెస్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విద్య, ఆరోగ్యానికి సంబంధిచిన సెస్ స్థానంలో 2018 బడ్జెట్‌లో విద్యా సెస్, సెకండరీ, ఉన్నత విద్యను 4 శాతంతో భర్తీచేశారు. దేశంలో గ్రామీణ ప్రజల ఆరోగ్య అవసరాలను ప్రోత్సహించడానికి ఆరోగ్య, విద్యా సెస్ ప్రవేశపెట్టారు. ఇచ్చిన వ్యక్తికి లెక్కించిన పన్ను మొత్తంలో చెల్లించాల్సిన మొత్తమే సెస్.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "What's the difference between tax and cess?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0