Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

YSR Rythu Bharosa payment status

YSR Rythu Bharosa : రైతుల ఖాతాల్లోకి రూ . 2,000 . . . చెక్ చేసుకోండి ఇలా.
YSR Rythu Bharosa payment status

YSR Rythu Bharosa payment status  లబ్దిదారుల పేర్లు గ్రామ సచివాలయాల్లో శుక్రవారం నుంచి ప్రదర్శిస్తారు . లబ్దిదారులు ఆన్లైన్లో కూడా డబ్బులు జమ అయ్యా యో లేదో తెలుసుకోవచ్చు .
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. లబ్ధిదారులకు వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడతకు చెందిన డబ్బులు రూ.2,000 బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి చెందిన డబ్బుల్ని రైతు భరోసా పథకంలోని లబ్ధిదారులకు బదిలీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. 46,50,629 మంది ఖాతాలకు రూ.1,082 కోట్లను నేరుగా బదిలీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు, కౌలు రైతులకు రూ.13,500 జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రూ.11,500 జమ చేసింది. మూడో విడతలో మిగిలిన రూ.2,000 జమ చేస్తోంది. లబ్ధిదారుల పేర్లు గ్రామ సచివాలయాల్లో శుక్రవారం నుంచి ప్రదర్శిస్తారు. లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో కూడా డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు.
ముందుగా వైఎస్ఆర్ రైతు భరోసా అధికారిక వెబ్‌సైట్ https://ysrrythubharosa.ap.gov.in/ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో Payment Status ట్యాబ్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి.
ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
వివరాలు సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడత డబ్బులు వచ్చాయో లేదో తెలుస్తుంది.
వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు వచ్చాయో లేదో చెక్ చేసుకోగలరు.
    CHECK YOUR PAYMENT

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "YSR Rythu Bharosa payment status "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0