Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP State Board of Intermediate Education - APBIE Releases Intermediate Hall Tickets

Also Read:

IPE 2020 Inter Public Examination Centre Locator Android App

●●●●●●●●●●●●●●●●●●●●●●●●

ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-APBIE ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్‌ని విడుదల చేసింది. 
AP State Board of Intermediate Education - APBIE Releases Intermediate Hall Tickets


ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ హాల్ టికెట్స్‌ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది ఏపీ ఇంటర్ బోర్డు. 
విద్యార్థులు https://bie.ap.gov.in వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ పరీక్షలకు హాల్ టికెట్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.
హాల్ టికెట్ డౌన్ లోడ్ చేయు విధానం

  • ముందుగా https://bie.apgov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
  • హోమ్ పేజీలో IPE march-2020 Examinations సెక్షన్ కనిపిస్తుంది.
  • దానిపై క్లిక్ చేస్తే Download IPE march2020 Theory examination hall ticket  ఆప్షన్ ఉంటుంది.
  • దానిపై క్లిక్ చేస్తే  కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయాలి.
  • ఇంటర్ సెకండ్ విద్యార్థులు ఫస్టియర్ హాల్ టికెట్, ఫస్టియర్ విద్యార్థులు ఎస్ఎస్‌సీ హాల్ టికెట్ ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్  చేసుకోవచ్చు.
  • లేదంటే IPE march 2020Roll no లేదా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • వీటితో పాటు పుట్టినతేదీ లేదా పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. హాల్ టికెట్‌లోని ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP State Board of Intermediate Education - APBIE Releases Intermediate Hall Tickets"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0