Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Apply immediately ... SBI Specialist Officer Jobs. !!!

వెంటనే అప్ప్లైచేసుకోండి...SBI స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.!!!
Apply immediately ... SBI Specialist Officer Jobs. !!!


బ్యాంకింగ్ రంగ సంస్థలలో ప్రస్తుతం దూసుకుపోతున్న ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థ, కమర్షియల్ బ్యాంక్ లు అన్నటిలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన సంస్థ SBI. బ్యాంక్ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే ప్రతీ ఒక్కరూ SBI ఉద్యోగం వస్తే చాలు అనుకుంటారు. SBI నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందో అంటూ ఎంతో మంది నిరుద్యోగులు వేచి చూస్తూ ఉంటారు. అలాంటి నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం SBI తాజాగా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలని భర్తీ ప్రకటిన చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..
మొత్తం ఖాళీలు :106
పోస్టుల వారీగా ఖాళీలని పరిశీలిస్తే..


  1. డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ ( నేవీ / ఎయిర్ ఫోర్సు ) : 02
  2. సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ : 02
  3. హెచ్ ఆర్ స్పెషలిస్ట్ : 01
  4. మేనేజర్ 10
  5. డిప్యుటీ మేనేజర్ : 10
  6. డిప్యుటీ మేనేజర్ (సిస్టం ఆఫీసర్ ) : 05
  7. సీనియర్ స్పెషలిస్ట్ ఎగ్జిక్యూటివ్ : 01
  8. సీనియర్ ఎగ్జిక్యూటివ్ : 01
  9. డిప్యుటీ మేనేజర్ : ( లా ) : 45
  10. 10.ఆర్మోరర్స్ : 29

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 23-01-2020
దరఖాస్తు చివరి తేదీ : 12-02-20
ఆన్లైన్ ఫీజు పేమెంట్ చేయు తేదీ : 23-01-2020 నుంచీ 12-02-2020 వరకూ
మరింత పూర్తి సమాచారం కోసం SBI అధికారికి వెబ్ సైట్ చూడవచ్చు.

https://sbi.co.in/web/careers

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Apply immediately ... SBI Specialist Officer Jobs. !!!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0