Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Battery backup is fine ...

బ్యాటరీ బ్యాకప్
బాగుండాలంటే...
Battery backup is fine ...

అనేక అప్లికేషన్లను స్మార్ట్‌ఫోన్‌ రన్‌ చేయడం వల్ల బ్యాటరీ బ్యాకప్‌ త్వరగా అయిపోతుంది.

  • ఫోన్‌లోని వైబ్రేషన్‌ మోడ్‌ను డిసేబుల్‌ చేయడం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.
  • ఇండోర్‌ వాతావరణంలో ఉన్నప్పడు లో బ్రైట్‌నెస్‌ మోడ్‌ను ఆన్‌ చేసుకోవడం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.
  • స్క్రీన్‌ టైమ్‌ అవుట్‌ సెట్టింగ్‌ను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం ద్వారా బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.
  • అవసరం లేని సమయంలో ఫోన్‌ను స్విచాఫ్‌ చేయడం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.
  • మీ ఫోన్‌ను కంపెనీతో బ్రాండెడ్‌ చార్జర్‌ ద్వారా చార్జ్‌ చేయడం వల్ల నాణ్యమైన బ్యాటరీ బ్యాకప్‌ లభిస్తుంది.
  • ఫోన్‌లో పనికిరాని యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేయడం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను ఆదా చేసుకోవచ్చు.
  • ప్రయాణ సమయాల్లో మాత్రమే ఫోన్‌ జీపీఎస్‌ను ఆన్‌ చేయండి. అవసరం లేని సమయంలో జీపీఎస్‌ ఫీచర్‌ను టర్నాఫ్‌ చేయంది.
  • లౌడర్‌ రింగ్‌టోన్స్‌ ఫోన్‌ బ్యాటరీ బ్యాకప్‌ను దహించివేస్తాయి. ఫోన్‌తో డీఫాల్ట్‌గా వచ్చే సాధారణ రింగ్‌టోన్లను ఎంపిక చేసుకోండి.
  • ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల నుంచి వచ్చే అన్‌వాంటెడ్‌ నోటిఫికేషన్స్‌ను టర్నాఫ్‌ చేయడం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.కంటిన్యూస్‌ యూసేజ్‌ తర్వాత మీ ఫోన్‌ ఓవర్‌ హీట్‌ అయినట్లయితే వెంటనే స్విచాఫ్‌ చేసేయండి. కొద్ది సేపటి కోసం తిరిగి ఆన్‌ చేసి వాడుకోండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Battery backup is fine ..."

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0