Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do you notice if the phone is charging?

ఫోన్  ఛార్జింగ్ పెడుతున్నారా ఐతే ఇది గమనించండి?
Do you notice if the phone is charging?

ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టడానికి కచ్చితంగా కంపెనీ ఛార్జర్‌నే వాడాలి. మరొకటి వాడవలసి వచ్చినపుడు సరైన ఓల్టేజ్‌ ఉన్నది మాత్రమే ఎన్నుకోవాలి.

  • సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ సమయంలో చక్కని గాలి ప్రసరణ ఉండాలి. అందుకని దానికి తొడిగిన కవర్లు తీసెయ్యడం ఉత్తమం. లేకపోతే ఓవర్‌హీట్‌ అయి పేలిపోయే అవకాశం ఉంది.
  • ఎక్కువ సమయం ఛార్జింగ్‌ పెట్టడం, పూర్తిగా ఛార్జింగ్‌ లేకుండా ఉండడం వల్ల బ్యాటరీ లైఫ్‌ తగ్గిపోతుంది. కాబట్టి కచ్చితంగా ఛార్జింగ్‌ పెట్టడంతో పాటూ బ్యాటరీ ఫుల్‌ అయిన వెంటనే ఫ్లగ్‌ తీసేయడం మంచిది.
  • తొందరగా ఛార్జ్‌ అవ్వాలని ఎక్కువ కెపాసిటీ ఉన్న అడాఫ్టర్‌ కానీ, బ్యాటరీ పవర్‌ను ఆఫ్టిమైజ్‌ చేసుకోవాలని యాప్స్‌ని వినియోగించడం అత్యంత ప్రమాదకరం.
  • సెల్‌ఫోను బ్యాటరీ రీఛార్జింగ్‌ విషయంలో యూజర్‌ గైడ్‌ని కచ్చితంగా చదవాలి.
  • మొబైల్‌ ఛార్జింగ్‌ పెట్టినపుడు కాల్స్‌, టెక్స్టింగ్‌ చేయొద్దు. ఛార్జింగ్‌ అయ్యే సమయంలో ఉత్పత్తి అయ్యే వేడికి మరింత హీట్‌ తోడై పేలిపోయే ప్రమాదం ఉంది.
  • అంతేకాకుండా మొబైల్‌ ఛార్జర్‌లో సాంకేతిక లోపాలు లేదా విద్యుత్‌ సరఫరాలో లోపాలు తలెత్తితే ప్రాణాపాయం కూడా కలగవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do you notice if the phone is charging?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0