Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inspiration


  • చదువుల సరస్వతి 
  • ఉన్న కాస్త గూడు నేలకూలింది . . 
  • కాసింత నీడకోసం ఎన్నో ఎదురుదెబ్బలు తింది . . . 
  • అయినా లక్ష్యాన్ని మాత్రం మరిచిపో లేదు 
  • ఎలా అయితేనేం . . . 
  • ఝార్ఖండ్ జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్షలో మేటిగా నిలిచి న్యాయమూర్తిగా ఎంపికైంది . 
  • ఆమే రూబీ . 
  • ఫుట్ పాత్ పై చదివి . . . 
  • జడ్జయ్యింది !

Inspiration

చుట్టూ ఉన్న గుడిసెలన్నీ తగలబడిపోతున్నాయి . ఆ మురికివాడలో ఎంతో మంది సర్వస్వం కోల్పోతున్నారు . వారి ఆర్తనాదాలు మిన్నంటు తున్నాయి . అదేరోజు ఆమెను గూర్ఖండ్ జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్ష ఆ అమ్మాయి పట్టు వదల్లేదు . పరీక్షలో ఎలాగైనా విజయం సాధించా . . లని నిర్ణయించుకుంది . హరియాణా , పానిపట్లోని ఓ మురికివాడ రూబీ స్వస్థలం , అన్న , ముగ్గురు అక్కలు తండ్రి చిన్నతనంలోనే మరణిం చాడు . కుటుంబం మొత్తం దారం తయారు చేస్తూ జీవిస్తోంది . అయినా ఎన్నోసార్లు పస్తులుండాల్సిన దుస్థితి . రూబీ మాత్రం చిన్నప్పటి నుంచే పెద్ద అధికారి అయ్యి సమాజానికి సేవ చేయాలని కలలు కనేది . అంత పెద్ద చదువులు వారి స్తోమతకు సరితూగకపోయినా తల్లి జహీదా , బేగం , అన్న రవి ఎప్పుడూ ప్రోత్సహించేవారు . అందుకే ఆమె ఎం . ఏ . ఇంగ్లీష్ చదువుతూ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమయ్యేది . 2018లో దిల్లీ విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌వీ సీటు సంపాదించింది . అప్పుడే అక్కడి అధికారులు మురికివాడలోని శిథిలమైన ఇళ్లను కూల్చేయాలని నిర్ణయించుకున్నారు . అందులో రూబీ ఇల్లు కూడా ఉంది . ఇంట్లో వాళ్లం దరినీ బయటకు రావాలని అధికారులు బలవంత పెట్టేవారు . ఎన్నో సార్లు ఆమె కుటుంబం రోడ్డు మీద జీవించాల్సిన పరిస్థితి . ఇన్ని రష్యా లున్నా ఆమె ఎప్పుడూ కుంగిపోలేదు . అందరి కంటే మెరుగ్గా ఉండా లన్న కసితో చదివేది . ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చి వెళ్లేది . ఎల్‌ఎల్‌బీ పూర్తయ్యాక హరియాణా జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్షకు పోటీ పడింది . కానీ ఉత్తీర్ణురాలు కాలేకపోయింది . ఝార్ఖండ్ జ్యూడిషియల్ సర్వీసెస్ పరీక్షకు ఆమె ఫుట్ పాత్ పై కూర్చొని చదున , ఈ పని ర్వ్యూ జరిగింది . ఇటీవల విడుదలైన తist విజయం సాధించింది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inspiration"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0