Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Census of India 2021-Conducting of House Listing & Housing Census (HHC) and updation of NPR in Andhra Pradesh State

జనగణన 150 ఇళ్లకు ఒక గణకుడు
Census of India 2021-Conducting of House Listing & Housing Census (HHC)   and updation of NPR in Andhra Pradesh State
  • ప్రతి 120 నుంచి 150 ఇళ్లకు ఒక ‘జనగణన బ్లాక్‌’గా నిర్ణయించి ఒక గణకుడిని కేటాయిస్తారు.
  • ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1,14,904, తెలంగాణలో 70,064 జనగణన బ్లాకులుంటాయని ప్రాథమిక అంచనా.
  • తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1,71,484 మంది ఉపాధ్యాయులను జనగణనకు వినియోగించాలని నిర్ణయించారు.
  • ఆంధ్రప్రదేశ్‌లో 94,835 , తెలంగాణలో 76,649 మంది టీచర్లు జనాభాలెక్కలు సేకరించే క్రతువులో పాల్గొనాల్సిఉంది.
  • ప్రతి మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు అధికారులకు తొలుత శిక్షణ ఇస్తారు. 
  • ఆ తర్వాత వారు టీచర్లకు శిక్షణ ఇస్తారు.
  • ఏప్రిల్‌ 4వ వారం నుంచి జూన్‌ 10లోగా తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లు, కట్టడాలు, ఎన్‌పీఆర్‌ నమోదు పూర్తిచేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
  • రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి తేదీలను అధికారికంగా ప్రకటిస్తారు.
  • జనగణన :: 150 ఇళ్లకు ఒక గణకుడు
  •  ప్రతి 120 నుంచి 150 ఇళ్లకు ఒక ‘జనగణన బ్లాక్‌’గా నిర్ణయించి ఒక గణకుడిని కేటాయిస్తారు.
  • ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1,14,904, తెలంగాణలో 70,064 జనగణన బ్లాకులుంటాయని ప్రాథమిక అంచనా.
  •  తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1,71,484 మంది ఉపాధ్యాయులను జనగణనకు వినియోగించాలని నిర్ణయించారు.
  • ఆంధ్రప్రదేశ్‌లో 94,835 , తెలంగాణలో 76,649 మంది టీచర్లు జనాభాలెక్కలు సేకరించే క్రతువులో పాల్గొనాల్సిఉంది.
  •  ప్రతి మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు అధికారులకు తొలుత శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వారు టీచర్లకు శిక్షణ ఇస్తారు.
  •  ఏప్రిల్‌ 4వ వారం నుంచి జూన్‌ 10లోగా తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లు, కట్టడాలు, ఎన్‌పీఆర్‌ నమోదు పూర్తిచేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
  • రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి తేదీలను అధికారికంగా ప్రకటిస్తారు.
  • Census of India 2021-Conducting of House Listing & Housing Census (HHC) and updation of NPR in Andhra Pradesh State – *Certain clarification on NPR*exercise - Orders – Issued.GENERAL ADMINISTRATION (AR) DEPARTMENT G.O.RT.No. 124 Dated: 22-01-2020
జన గణనలో సేకరించాల్సిన వివరాలు ఇవే .
 These are the details to be collected in the census

 గణన - 2021లో సేకరించాల్సిన సమాచారంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది . ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ వరకు జరిగే జన గణనలో ఎన్యూమరేటర్లు ప్రతీ ఇంటి నుంచి సేకరించాల్సిన వివరాలను పేర్కొంటూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది .

సేకరించాల్సిన వివరాలు 

  •  ఈ ఉత్తర్వులు ప్రకారం ప్రతీ ఇంటి నుంచి సేకరించాల్సిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి . 
  • భవంతి నంబరు , ఇంటి ( ప్లాట్ ) నంబర్ , ఇంటి లోపల నేల ( గచ్చు) , గోడలు , పైకప్పు నిర్మాణాల వివరాలు.
  •  ఇంటి ధృవపత్రం , కుటుంబంలో ఉండే సభ్యులు సంఖ్య , ఇంటి పెద్ద పేరు , ఇంటి పెద్ద ఆడ లేదా మగ అనే వివరం , ఇంటి పెద్ద ఎస్సీ , ఎస్టీ వర్గాలకు చెందినవారా ? 
  • ఇంటిలో ఉండే గదుల సంఖ్య , కుటుంబంలో కలిసి జీవిస్తున్న వివాహితుల సంఖ్య .
  • ప్రధాన తాగునీటి వనరు ,తాగునీటి లభ్యత వివరాలు , విద్యుత్తు వినియోగం , మరుగుదొడ్డి ఉందా లేదా ? ఎటువంటి మరుగుదొడ్డి వినియోగిస్తున్నారు.
  • మురుగునీరు పోయే విధానం , స్నానాల గదుల సౌకర్యం , వంట గది , ఎల్పీజీ వివరాలు , వంటకు వినియోగించే ప్రధాన ఇంధన వనరు .
  • రేడియో ట్రాన్సిస్టర్ , టెలివిజన్ , ఇంటర్నెట్ సౌకర్యం , ల్యాప్ టాప్ / కంప్యూటర్ , టెలిఫోన్ / మొబైల్ ఫోన్ స్మార్ట్ఫోన్ , సైకిల్ / స్కూటర్ / మోటార్ సైకిల్ / మోపెడ్ కార్ / జీప్ వ్యాన్ . 
  • ఆహారంలో వినియోగించే ప్రధాన ధాన్యం , మొబైల్ నంబర్లు సేకరించాలని పేర్కొన్నారు .

సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ గా ఎస్ . సత్యనారాయణ 

ఆంధ్రప్రదేశ్ జనగణన కార్యకలాపాల డైరెక్టర్ ( డీసీవో ) గా , పార పట్టిక నమోదు డైరెక్టర్
 ( డీసీఆర్ ) గా ఐఏఎస్ అధికారి ఎస్ . సత్యనారాయణను నియమిస్తూ కేంద్ర సిబ్బంది , శిక్షణ శాఖ  ఉత్తర్వులిచ్చింది . సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ పరిధిలో ఆయన ఈ పదవిలో మార్చి 31 , 2023 వరకు కొనసాగుతారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Census of India 2021-Conducting of House Listing & Housing Census (HHC) and updation of NPR in Andhra Pradesh State"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0