Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CFMS ID for Salaries/DDO ID/All Employees CFMS IDs under DDO and Pensioners CFMS ID.

CFMS ID for Salaries/DDO ID/All Employees CFMS IDs under DDO and Pensioners CFMS ID.

ముందుగా మనము మన జీతాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే మనకు ఈ క్రింద విషయాల మీద అవగహన ఉండాలి :
  1. మీ CFMS ID తెలిసి ఉండాలి 
  2. మీ CFMS individual ఎకౌంటు లోకి లాగిన్ అవడం తెలిసి ఉండాలి 
ఈ క్రింద లింక్ ద్వారా మీ CFMS ID తెలుసుకోండి మీ ఏడు అంకెల Treasury ID ఎంటర్ చేసి మీ CFMS ID పొందవచ్చు 
ఇప్పుడు CFMS  individual ఎకౌంటు లోకి ఎలా లాగిన్ కావాలో ఈ క్రింది స్టెప్స్ ద్వారా వివరించడం జరిగినది 

Click On Employee Services

Enter Your CFMS ID as a User ID
Again Enter Your CFMS ID as a Passward
Then Click on Log On
  1. Now Enter Your CFMS ID as a User ID
  2. Enter Your Current Passward
  3. Set Your New Passward
  4. Repeate Passward
  5. Then Click on Change Tab now login your account 
  6. మీ CFMS Account లోకి ఈ లింక్ ద్వారా లాగిన్ అవండి

లాగిన్ ఐన తరవాత మాన జీతం వివరాలు ఎలా పొందాలో తెలుసుకుందాం 
1.login అయిన తరవాత మనకు Expendiature Tab లో Beneficiary Accoutn Statement Click చేయాలి 

2.Beneficiary Account క్లిక్ చేసిన తరవాత ఈ క్రింద చూపించిన విధముగా  మీ CFMS ID మరియ మీకు statment ఎప్పుడు నుండి ఎప్పటివరకు కావాలో ఎంటర్ చేయండి 
3.పైన తెలిపిన వివరాలు ఎంటర్ చేసిన తరవాత Display Tab ను Click చేయండి చేసిన తర్వాత మీ వివరాలు open అవుతాయీ ఇక్కడ క్రింది చిత్రం లో చూపిన విధముగా మీ Bill ID ను నోట్ చేసుకోవాలి
4.CFMS వెబ్సైటు నందు Citizen Serivices నందు Expendiatrue Links లో Bill Status ను ఎంపిక చేసుకోవాలి 

4.ఇప్పుడు నమోదు చేసుకున్న బిల్లు నెంబర్ మరియు సంవత్సరం ఎంటర్ చేస్తే మీ DDO పరిధి లో ఉన్న అందరి వివరాలు ఒపెన్ అవును 
5.బిల్లు నెంబర్ సంవత్సరం ఎంటర్ చేసిన తరవాత క్రింద చూపిన విధముగా  మీ CFMS ID ని ఎంపిక చేసుకోండి 
మీ CFMS ID మీద cliak చేస్తే మీ పూర్తి జీతల వివరాలు పొందవచ్చు 


CFMS Related Links:

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CFMS ID for Salaries/DDO ID/All Employees CFMS IDs under DDO and Pensioners CFMS ID."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0