Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Did you know that you can turn off Blue Tick on WhatsApp?

వాట్సాప్‌లో బ్లూ టిక్‌ని ఆపివేయవచ్చని మీకు తెలుసా?
Did you know that you can turn off Blue Tick on WhatsApp?

మనం వాట్సాప్‌లో పంపిన సందేశాలను అవతలివారు చదివారా లేదా అని తెలుసుకోవడానికి సులభమైన మార్గం వాట్సాప్ సందేశ బాక్స్‌లో బ్లూ టిక్ ఉందా లేదా అని చూడటమే. మీ సందేశానికి అవతలి వ్యక్తి ప్రతిస్పందించారా లేదా అనేది ప్రధాన విషయం కాకపోవచ్చు కానీ తను పంపిన సందేశం చదివారు అని సెండర్ కనీసం తెలుసుకోవడానికి వాట్సాప్ లోని బ్లూ టిక్ తెలుపుతుంది. అయితే ఆ బ్లూ టిక్‌ని పనిచేయకుండా చేసే ఆప్షన్ కూడా వాట్సాప్ లో ఉందని చాలామందికి తెలీకపోవచ్చు. కానీ గోప్యత పట్ల చైతన్యం కలిగిన అనేక యూజర్లు ఈ ఆప్షన్‌ని ఇప్పటికే ఉపయోగించి ఉన్నారు.ఫ్రైవసీ ఫీచర్స్‌లో భాగంగా ఎదుటి వ్యక్తి బ్లూటిక్స్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసి ఉంటేమాత్రం వాళ్లు మన మెసేజ్‌ చదివారో లేదో తెలుసుకోవటం కష్టం
అసలు బ్లూటిక్స్‌ గురించి చెప్పాలంటే.. ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ 2014లో వాడుకలోకి తెచ్చింది. బ్లూటిక్స్‌ పడ్డాయంటే ఎదుటివ్యక్తి మన మెసేజ్‌ చదివాడని అర్థం. ఆ తర్వాత వాట్సాప్‌ వన్‌టిక్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఎదుటి వ్యక్తిని మన మెసేజ్‌ చేరగానే వన్‌టిక్‌ పడుతుంది. అయితే దాన్ని తర్వాత గ్రే కలర్‌లోకి మార్చేసింది.బ్లూటిక్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసిన వ్యక్తి మీ మెసేజ్‌ చదివాడో లేదో తెలుసుకోవాలంటే... మీరు చాటింగ్‌ చేస్తున్న వ్యక్తి బ్లూటిక్స్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసినట్లైతే.. వారికి ఓ వాయిస్‌ మెసేజ్‌ చేయండి. ఆ వ్యక్తి మీ వాయిస్‌ రికార్డింగ్‌ విన్నట్లయితే వెంటనే బ్లూటిక్స్‌ పడిపోతాయి. అతడు బ్లూటిక్స్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసినప్పటికి వాయిస్‌ మెసేజ్‌ విన్నప్పుడు మాత్రం బ్లూటిక్స్‌ పడిపోతాయి. ఇది ఒకరకంగా వాట్సాప్‌లోని లోపమని చెప్పొచ్చు. 2018 మే నెలలోనే ఈ సాంకేతిక లోపం వెలుగులోకి వచ్చింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Did you know that you can turn off Blue Tick on WhatsApp?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0