Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ISRO is launching a new program aimed at equipping students as prospective scientists

  • భావి శాస్త్రవేత్తలుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇస్రో నూతన కార్యక్రమానికి శ్రీకారం..
  • అంతరిక్ష కేంద్రంలో జరిగే ప్రయోగాలు, పరిశోధనలు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయం..
  • ఈమేరకు దరఖాస్తులు ఆహ్వానం..
  • మార్చి 23లోగా ధ్రువ పత్రాల అప్ లోడ్ కు అవకాశం..
  •  మార్చి 30వ తేదీ జాబితా ప్రకటన..
ISRO is launching a new program aimed at equipping students as prospective scientists


ఎందుకు . . ఏమిటి . . ఎలా , ఇలా ప్రతి  అంశాన్ని తెలుసుకోవాలి . . నేర్చుకోవాలి . . అనే ఆసక్తి విద్యార్థి దశలో ఎక్కువగా ఉంటుంది . అలా వారికి వచ్చిన ఆలోచనలకు మెరుగులు దిద్దితేవారు భావి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది . ఇస్రో దీన్ని గుర్తించి ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది . మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్పూర్తితో యువ విజ్ఞాన్ కార్యక్రమం
( యువికా) రూపొందించింది . దీనిద్వారా అంతరిక్ష కేంద్రంలో జరిగే ప్రయోగాలు , పరిశోధనల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది . ఇందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు .

ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యాసంవ త్సరం తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇందుకోసం దరఖాస్తు చేసు కోవటానికి అవకాశం కల్పించారు . www.isro.gov.in అనే వెబ్ సై టులో యువికా అప్లికేషన్ ఎంచుకో వాలి . అనంతరం ఓపెన్ అయిన పేజీలో వివరాలు నమోదు చేయాలి . విద్యార్థులు 8వ తరగతిలో 60 శాతం మార్కులు పొంది ఉండాలి . వ్యాసర చన , ఉపన్యాస , క్రీడా పోటీల్లోని ప్రతి భకు 40 శాతం మార్కులు ఉంటాయి . జిల్లా , రాష్ట్ర , జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వాళ్లకు ప్రాధాన్యం ఉంటుంది . దరఖాస్తులను పరిశీలించి మార్చి 28లోగా ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయాలి . మార్చి 30న తుది జాబితా ప్రకటిస్తారు . యువికా కార్యక్ర మంలో భాగంగా ఎంపికైన విద్యార్థు లతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరు ఇస్రోకు వెళ్లే అవకాశం కల్పిస్తారు . ఎంపికైన ఇస్రోకు చెందిన అహ్మదా బాద్ , బెంగళూరు , షిల్లాంగ్ , తిరువనం తపురం తదితర కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు . విద్యార్థులకు మే 11 నుంచి 22 వరకు ప్రముఖ శాస్త్రవేత్త లతో ముఖాముఖి , చర్చావేదికలు నిర్వహిస్తారు . ప్రయోగశాలల సంద ర్శన , ముఖ్యులలో సమావేశాల్లో పాల్గొనే అవకాశమిస్తారు . అంతరిక్ష శాస్త్రం , రాకెట్ ప్రయోగాల అంశాలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు . నిర్వహిస్తారు ముఖి , చర్చాల శాస్త్రవేత్త

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ISRO is launching a new program aimed at equipping students as prospective scientists"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0