Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Job without a writing test in Railways ..! Last date tomorrow ..!

రైల్వేలో రాత పరీక్ష లేకుండానే జాబ్..! రేపే లాస్ట్ డేట్..!
Job without a writing test in Railways ..! Last date tomorrow ..!

రైల్వేలో రాత పరీక్ష లేకుండానే జాబ్ సంపాదించే అవకాశం వచ్చింది . అయితే తాజాగా వచ్చిన ఓ నోటిఫికేషన్ లో రాత పరీక్ష ప్రస్తావనే లేదు . అకడమిక్ మెరిట్ ఆధారంగానే నియామకాలు ఉంటాయట . 

 వెస్ట్ సెంట్రల్ రైల్వే .. 
WCR లో 200 ఖాళీలు ఉన్నాయి 

రైల్వే ఉద్యోగాలంటే నిరుద్యోగుల్లో ఉన్న క్రేజ్ వేరు . ఆఫీసర్ పోస్టు నుంచి గ్యాంగ్ మెన్ వరకూ ఏదో ఒక ఉద్యోగం రైల్వేలో సంపాదించాలని కలల కనే నిరుద్యోగులెందరో . అయితే వీటికి రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఇలాంటి గండాలు చాలా ఉంటాయి .

భోపాల్‌ ప్రధానకేంద్రంగా ఉన్న వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే లో మొత్తం 200 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ దరఖాస్తులు కోరుతోంది . ఫిట్టర్‌ , వెల్డర్‌ , ఎలక్ట్రీషియన్‌ తదితర ట్రేడుల్లో ఖాళీలున్నాయి . అర్హత : ఇంటర్మీడియట్‌ మరియు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత .

ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది . ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23, 2020 ముగుస్తుంది . మరిన్ని వివరాల కోసం https://wcr.indianrailways.gov.in/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Job without a writing test in Railways ..! Last date tomorrow ..!"

  1. Erripuka apprintis anedhi railway iche permanent job kaadu. Adi just one year ITI students programs.

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0