Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

jobs: Contract jobs in AP Women Development and Child Welfare

Jobs : ఏపీ ఉమెన్ డవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు . .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త . మహిళా అభివృద్ధి , శిశు సంక్షేమ శాఖ పరిధిలో పలు కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమెన్ డవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్పేర్ శ్రీకాకుళం వన్ స్టాప్ సెంటరులో కాంట్రాక్ట్ ప్రతిపాదికన పలు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అయితే ఈ పోస్టులకు అనుభవం తప్పనిసరితో పాటు అర్హతలు వేర్వురుగా ఉన్నాయి. దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సంబంధిత చిరునామాకు పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://wdcw.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
పోస్టుల వివరాలు..
కేస్ వర్కర్ - 3
పారా మెడికల్ పర్సనల్ - 2
ఐటీ స్టాఫ్ - 2
మల్టిపర్పస్ హెల్పర్ -1
సెక్యూరిటీ డార్డు/ నైట్ గార్డు - 2

దరఖాస్తుకు ప్రధాన తేదీలు..

దరఖాస్తు ప్రారంభం : ఫిబ్రవరి 5, 2020
దరఖాస్తు గడువు ముగింపు : ఫిబ్రవరి 12, 2020
వేతనం : పోస్టును బట్టి ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "jobs: Contract jobs in AP Women Development and Child Welfare"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0