Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs

Jobs : త్వరలో బస్తీ దవాఖానాల్లో 1050 పోస్టుల భర్తీ . . ?

జీహెచ్ఎంసీ పరిధిలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడనుంది . ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 118 బస్తీ దవాఖానాలకు అదనంగా 232 దవాఖానాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు .
జీహెచ్ఎంసీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాల్లో 1050 పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 118 బస్తీ దవాఖానాలు ఉండగా, వాటిని మరో 232 దవాఖానాలను కొత్తగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో 350 దవాఖానాల్లో పని చేసేందుకు 1050 పోస్టులను మంజూరు చేసింది. అయితే ఒక్కో కేంద్రంలో ఒక వైద్యుడు, నర్సు, సహాయక సిబ్బంది ఉండేలా పోస్టులు ఉండనున్నాయి. ఆ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదలకానుంది. ఆయా పోస్టులను ఏలా భర్తీ చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
పోస్టుల ఖాళీల వివరాలు..
వైద్యుడు- 350
స్టాఫ్ నర్సు - 350
సహాయక సిబ్బంది - 350

ఆయా పోస్టులకు వేతనాలిలా..
వైద్యుడు - రూ.40వేలు
స్టాఫ్ నర్సు - రూ.15వేలు
సహాయక సిబ్బంది - రూ.10వేలు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0