Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs in AP High Court.

ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు.
Jobs in AP High Court.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆఫీస్ సబార్టినేట్‌, డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 111

పోస్టులు-ఖాళీలు: ఆఫీస్ సబార్డినేట్‌-100, డ్రైవర్లు-11.

అర్హత: ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఏడో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత, పదో తరగతి ఫెయిలైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

 డ్రైవర్ పోస్టులకు తెలుగు/ ఇంగ్లిష్‌/ హిందీ/ ఉర్దూ చదవడం, రాయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, అనుభవం ఉండాలి.

వయసు: 01.07.2020 నాటికి 18-34 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం:
రూ.13,000 - 40,270 / - నెలకు.

ఎంపిక విధానం: ఓరల్ ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివరితేది: 20.02.2020.

చిరునామా: ది రిజిస్ట్రార్‌(అడ్మినిస్ట్రేషన్‌), హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌, నెలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా-522237.

వెబ్ సైట్: http://hc.ap.nic.in/

VIEW COMPLETE NOTIFICATION HERE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs in AP High Court."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0