Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs in SSC: 1355 Apply to Phase 8 Jobs

ఎస్‌ఎస్‌సీలో ఉద్యోగాలు: 1355 ఫేజ్ 8 జాబ్స్‌కు అప్లయ్ చేయండి
Jobs in SSC: 1355 Apply to Phase 8 Jobs

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 

ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1355 ఫేజ్-8 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 మార్చి 2020.

సంస్థ పేరు: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్

పోస్టు పేరు: ఫేజ్ 8

పోస్టుల సంఖ్య: 1355

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 20 మార్చి 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి, 12వ తరగతి డిగ్రీ ఉత్తీర్ణత

వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ:

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు

ఇతరులకు: రూ.100/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 21 ఫిబ్రవరి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 మార్చి 2020
మరిన్ని వివరాలకు

source: oneindia.com

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs in SSC: 1355 Apply to Phase 8 Jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0