Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Manager jobs at National Highways Authority of India.

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మేనేజర్ ఉద్యోగాలు.
Manager jobs at National Highways Authority of India.

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 170 మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. 

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 11 మార్చి 2020.

సంస్థ పేరు: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా

పోస్టు పేరు: మేనేజర్

పోస్టుల సంఖ్య: 170

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 11 మార్చి 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ

వయస్సు: 56 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు నుంచి మినహాయింపు

జనరల్ అభ్యర్థులకు: రూ.500/-

ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ : రూ.250/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 12-02-2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 11-03-2020

మరిన్ని వివరాలకు :

లింక్: http://bit.ly/2UPkRds

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Manager jobs at National Highways Authority of India. "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0