memo no: 18069 dt: 13-2-20 Income tax to 80ccD1B State Treasury Department which issued the clarification
Memo no:18069 dt:13-2-20 Income tax 80ccD1B కి క్లారిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ఖజానా శాఖ
- CPS ఉద్యోగ, ఉపాధ్యాయుల INCOME TAX Assessment సంబంధించి 80C - 80CCD1A, 80CCD1B గురించి - DTA క్లారిఫికేషన్
- వ్యక్తిగత సేవింగ్ (80C) 1.50 లక్షలు దాటితే/ పూర్తి అయితే.., CPS మొత్తాన్ని 80 సీసీడి (B) క్రింద ₹ 50 వేల వరకు డెడక్షన్ చేసుకోవచ్చు.
- 80 సీసీడి (1B)CPS మొత్తం 50,000/- దాటి, ఇంకా అమౌంట్ వుంటే 80C క్రింద 1.50 సేవింగ్ లేకుంటే మిగిలిన CPS మొత్తాన్ని 80C క్రింద స్ప్లిట్ చేయొచ్చు.
- Ex:- Personal savings 1.35 lakhsCPS Deductions ₹ 65 thousands.80C - 1.35 + .15 (From CPS)Remaining balance 50,000/- under 80CCD(1B)
- Total Benifit for CPS Employees Under 80C+80CCD(1B) = 2,00,000/-
- Clarified by DTA
0 Response to "memo no: 18069 dt: 13-2-20 Income tax to 80ccD1B State Treasury Department which issued the clarification"
Post a Comment