Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

No alerts coming from sBI  Do this though

Also Read:

మొబైల్ నెంబర్ మార్చే విధానం కొరకు


SBI నుండి అలర్ట్స్ రావడం లేదా అయితే ఇలా చేయండి.
No alerts coming from sBI  Do this though

  • మీ అకౌంట్‌లో జరిగే లావాదేవీల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కు రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి.
  • బ్యాంకులో మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేస్తే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌కి ఓటీపీలు పొందడం కూడా సులువే.
  • ఇటీవల కాలంలో ఆర్థిక మోసాలు ఎక్కువైపోయాయి.
  • కార్డు మోసాలు పెరిగిపోతున్నాయి.
  • ఏటీఎం కార్డు మీ జేబులో ఉన్నా ఎక్కడో లావాదేవీలు జరిగిపోతుంటాయి.
  • తర్వాత ఎప్పుడో స్టేట్‌మెంట్ చూస్తే తప్ప అసలు విషయం బయటపడదు.
  • ఇలాంటి మోసాలను వెంటనే గుర్తించడానికి ఉపయోగపడేది ఎస్ఎంఎస్ అలర్ట్.
  • మీ అకౌంట్‌పై జరిగే ప్రతీ లావాదేవీకి ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపిస్తుంటాయి బ్యాంకులు.
  • చాలామంది వీటి గురించి పెద్దగా పట్టించుకోరు.
  • ఫోన్ నెంబర్ మార్చినప్పుడు బ్యాంకులో అప్‌డేట్ చేయరు.
  • దీంతో ఎస్ఎంఎస్ అలర్ట్స్ అందుకోలేరు.
  • మీ అకౌంట్‌లో జరిగే లావాదేవీల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కు రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి.
  • బ్యాంకులో మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేస్తే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌కి ఓటీపీలు పొందడం కూడా సులువే. అంతేకాదు.
  • ఏదైనా అనధికార లావాదేవీలు జరిగితే వెంటనే మెసేజ్ వస్తుంది కాబట్టి అప్రమత్తం కావచ్చు.
  • మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి.

ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైటు ను ఓపెన్ చేయండి
  • మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.
  • హోమ్ పేజీలో SMS Alerts లింక్ పైన క్లిక్ చేయండి.
  • మీ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ల జాబితా కనిపిస్తుంది.
  • అందులో మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్ పొందాలనుకునే అకౌంట్‌ను క్లిక్ చేయండి.
  • ఎలాంటి అలర్ట్స్ పొందాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి.
  • మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ లావాదేవీలపై అలర్ట్స్ వస్తాయి.
  • ఆన్‌లైన్‌లో కాకుండా మీరు బ్రాంచ్‌కు వెళ్లి కూడా ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి రిజిస్టర్ చేసుకోవచ్చు.
  • మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి రిజిస్టర్ చేసుకోవడం మాత్రమే కాదు… మీరు పొందాల్సిన అలర్ట్స్‌ని మార్చుకోవచ్చు. అప్‌డేట్ చేయొచ్చు.
  • మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి రిజిస్టర్ చేసుకుంటే ఈ కింది అంశాలకు అలర్ట్స్ పొందొచ్చు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "No alerts coming from sBI  Do this though"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0