Review on pensions in AP..They have two months pension at once
ఏపీలో పెన్షన్లపై రివ్యూ..వారికి ఒకేసారి రెండు నెలల పెన్షన్..
ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లపై గందరగోళ పరిస్థితి నెలకుంది. అధిక సంఖ్యలో పెన్షన్లు తొలిగించారంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు(మంగళవారం) కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్..తొలగించిన పెన్షన్ల దారుల పత్రాలను మరోసారి రివ్యూ చేయాలని ఆదేశించారు. ఒకేవేళ పొరపాటున అర్హులను తొలగించినట్లు తేలితే..వచ్చే నెలలో రెండు నెలల పెన్షన్ కలిపి అందించాలని అధికారులకు తేల్చి చెప్పారు.కాగా అర్హులైన వారు పెన్షన్ కొరుకు దరాఖాస్తు పెట్టుకుంటే..5 రోజుల్లోనే పెన్షన్ కార్డు వచ్చేలా ప్రభుత్వం అధికారులకు మార్గనిర్దేశకాలు జారీ చేసింది. రీ వెరిఫై చేసిన పెన్షన్ల తుది జాబితా ఫిబ్రవరి 20 న ప్రకటిస్తారు అధికారులు. ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మార్చి 1వ తేదీన పెన్షన్ కార్డుతో పాటు రెండు పించన్ కూడా అందనుంది.
Our honourable cm y s jagana sir announced to give all pensioners who are eligible. My mother is eligible for pension but she was removing by before political leaders. So please joinnher name in the new pensioners list .
ReplyDeleteL Reyyamma. Mahasaingi saravakota srikakulam Adhar 231255443851 contact 9493469990