Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Smartphone is gone .. But with these tips you can find out where ..!

టెక్నాలజీ:  స్మార్ట్‌ఫోన్ పోయిందా.. అయితే ఈ టిప్స్‌తో ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు..!
Smartphone is gone .. But with these tips you can find out where ..!

మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు కొన్ని ఫీచర్స్ ఉపయోగపడుతుంటాయి. ఫైండ్ మై ఫోన్ ఫీచర్ కూడా అలాంటిదే. Google సెర్చ్ ఇంజిన్‌లో ఫైండ్ మై ఫోన్ అని టైప్ చేస్తే లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీ జీమెయిల్ అకౌంట్‌తో లాగిన్ చేస్తే మీ ఫోన్ ఎక్కడ ఉందో కనిపిస్తుంది. ఇదొక్కటే కాదు... Google మ్యాప్స్ ఉపయోగించి మీ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. 
ఎందుకంటే Google మ్యాప్స్ మీ ప్రతీ కదలికను రికార్డ్ చేస్తుంది. ఆ వివరాలన్నీ టైమ్‌లైన్‌లో ఉంటాయి. www.maps.google.co.in ఓపెన్ చేసి మీ జీమెయిల్ ఐడీతో లాగిన్ కావాలి. త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తే యువర్ టైమ్‌లైన్‌ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే అందులో మీరు ఏ రోజు ఎక్కడ ఉన్నారు? ఎంత సేపు ఉన్నారు? అన్న వివరాలను తేదీల వారీగా చూడొచ్చు. ఈ రోజు మీ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు టుడే పైన క్లిక్ చేస్తే చాలు. చివరిసారిగా మీ ఫోన్ ఎక్కడుందో తెలుస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Smartphone is gone .. But with these tips you can find out where ..!"

  1. ఈ లింక్ అసలే ఓపెన్ అవడం లేదు

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0