Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The CPSE should be canceled by the end of the month


  •  నెలాఖరులోగా సీపీఎసను రద్దు చేయాలి
  •  59 % ఫిట్మెంట్ తో తక్షణం పీఆర్సీ ఇవ్వాలి 
  • ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు 


కొద్ది సంవత్సరాలుగా పెండిం గ్లో ఉన్న సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వం తక్షణం స్పందించి ఈనెలాఖరు లోగా రద్దు చేయాలని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం . చంద్రశేఖరరెడ్డి , బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు . ఎన్టీవో అసోసియేష ను తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్ర వర్గాన్ని గుంటూరు లోని ఎన్టీవో కల్యాణ మండపంలో మంగళవారం ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్య క్షులు చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ రిపోర్టును ఈనెలాఖరు లోగా తెప్పించుకుని సీపీఎసన్ను రద్దు చేయా లని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . పీఆర్సీ విషయంలో సాచివేత ధోరణి అవలంబించడం తగదన్నారు . తక్షణం పీఆర్సీ నివేదిక తెప్పించుకుని 53 శాతం ఫిట్మెంట్ పీఆర్నీ ఇవ్వాలని డిమాండ్ చేశారు . ఉద్యోగులందరికీ పదవీ విరమ ఇలోపు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు . అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీ ఎన్టీవో అసోసియేషన్ ఏనుగు లాంటిదని , దొడ్డిదారిన గుర్తింపు పొందిన కొన్ని సంఘాలు తమ సంఘం ముందు చీమలు లాంటివన్నారు . అవి తమ సంఘాన్ని ఏమీ చేయలే వని స్పష్టం చేశారు . ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర సహ అధ్యక్షుడు పురుషోత్తమ నాయుడు , జిల్లా అధ్యక్షుడు బాజిత్ తదితరులు పాల్గొన్నారు 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The CPSE should be canceled by the end of the month"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0