Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

YSR CHIRUNAVVU

డాక్టర్‌ వైఎస్సార్‌ చిరునవ్వు...
YSR CHIRUNAVVU

  • ‘‘1 నుంచి 6వ తరగతి చదివే విద్యార్ధులకు ఉచిత దంత వైద్యం అందించేందుకు డాక్టర్‌ వైఎస్సార్‌ చిరునవ్వు. 
  • ప్రతీ విద్యార్థికి టూత్‌పేస్ట్, బ్రష్‌ ఉచితంగా ఇవ్వాలి. పీహెచ్‌సీలలో డెంటల్‌ చెకప్‌ కూడా ఉండాలి. 
  •  60 లక్షల మంది చిన్నారులకు స్క్రీనింగ్‌ చేయడమే లక్ష్యం. 
  • ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు పూర్తిగా అధ్యయనం చేయండి. పక్కాగా ప్రణాళికలు సిద్దం చేయండి. కంటి వెలుగు కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో పరిశీలించండి. 
  • కంటి వెలుగు తరహాలో ఈ కార్యక్రమం సజావుగా సాగేలా ఉండాలి. ఎక్కడా అడ్డంకులు రాకూడదు. అధికారుల మానిటరింగ్‌ నిరంతరం ఉండాలి’’ అని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 
  • జూలై 8న డాక్టర్‌ వైఎస్సార్‌ చిరునవ్వు కార్యక్రమం ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీచేశారు.      

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "YSR CHIRUNAVVU"

  1. Please insert the AP MODEL SCHOOL STAFF disignations of princPrin, pgt, tgt in preparation of salary certificate

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0