Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Andhra Pradesh Job Mela: Interviews in Visakhapatnam for a total of 730 posts.

Andhra Pradesh Job Mela: మొత్తం 730 పోస్టుల భర్తీకి విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు.

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 730 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్న 104, 108 వాహనాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వైద్యులు, సూపర్‌వైజర్లు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, పైలెట్ / డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులున్నాయి. విశాఖపట్నంలోని బుల్లయ్య కళాశాలలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో జరిగే ఇంటర్వ్యూలకు అభ్యర్థులు నేరుగా హాజరవ్వాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల అభ్యర్థులు మాత్రమే ఈ ఇంటర్వ్యూలకు రావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్, చివరి మూడు నెలల పేస్లిప్స్, ప్రస్తుతం ఎక్కడైనా పనిచేస్తున్నట్టైతే ఐడీ కార్డ్స్ వాక్-ఇన్ ఇంటర్వ్యూకు తీసుకెళ్లాలి.
మొత్తం ఖాళీలు- 730
డాక్టర్- 200
సూపర్‌వైజర్- 30
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్- 150
పైలెట్ / డ్రైవర్- 300డేటా ఎంట్రీ ఆపరేటర్- 50

డాక్టర్- ఎంబీబీఎస్
సూపర్‌వైజర్- ఎంబీఏ లేదా ఏదైనా డిగ్రీ
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్- బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్,7 బీఎస్సీ ఎంఎల్‌టీ, జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫ్
పైలెట్ / డ్రైవర్- 10వ తరగతి, లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్
డేటా ఎంట్రీ ఆపరేటర్- డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ కంప్యూటర్స్. టైపింగ్ తెలిసి ఉండాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Andhra Pradesh Job Mela: Interviews in Visakhapatnam for a total of 730 posts."

  1. Very informative post! There is a lot of information here that can help any business get started with a successful social networking campaign. Skill

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0