Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

YSR Pincushion - References for Pinsons Reexamination Reasons for Rejection Fixing Policy.

YSR పించను కానుక - పించన్లు పున : పరిశీలకై సూచనలు తిరస్కరణకు కారణాలు పరిష్కార విధానం.
YSR Pincushion - References for Pinsons Reexamination Reasons for Rejection Fixing Policy.

1.తిరస్కరణకు కారణాలు
మీకు తెల్ల రేషన్ కార్డు లేనందు వలన
పరిష్కరము
తెల్ల రేషన్ కార్డు సమర్పించవలెను
విధానం.
WEA Login ద్వార ఫిర్యాదు నమోదు చేసిన పిదప , సంబందిత MPDO గారు తదుపరి విచారణ జరిపి తుది నివేదిక స్పందన website ద్వార అప్లోడ్ చేయుదురు.

2.తిరస్కరణకు కారణాలు
మీ రేషన్ కార్డు నెంబర్ తో ఒకటి కంటే ఎక్కువ పెన్షన్లు ఉన్నందు వలన
పరిష్కరము
 ఒక పెన్షన్ మాత్రమే అర్హులు , రెండు పెన్షన్లలో ఏదైనా ఒకటి మాత్రమే కొరుతూ సమతి పత్రము సమర్పించవలెను
విధానం
WEA Login ద్వార ఫిర్యాదు నమోదు చేసిన పిదప , సంబందిత MPDO గారు తదుపరి విచారణ జరిపి తుది నివేదిక స్పందన website ద్వార అప్లోడ్ చేయుదురు
3.తిరస్కరణకు కారణాలు
ఆధార్ కార్డుకి జతచేయబడిన రేషన్ కార్డు మీది కానందున
పరిష్కరము
రేషన్ కార్డుకు ఆధార్ కారుకు మ్యాపింగ్ చేయవలను సరైన వయస్సు కొరకు ఆధార్ కార్డు సమర్పించవలెను
విధానం
 WEA Login ద్వార ఫిర్యాదు నమోదు చేసిన పిదప , సంబందిత MRO గారు తదుపరి విచారణ జరిపి మ్యాపింగ్ చేసిన తరువాత , స్పందన website ద్వార అప్లోడ్ చేయుదురు
4.తిరస్కరణకు కారణాలు
మీ వయస్సు ధృవీకరణము వలన పించనుదారుడు చనిపోయాడని తెలియపరచడం వలన
పరిష్కరము
పించనుదారుడు జీవించివున్నట్లు అయితే స్వయంగా హాజరై అర్జీ ఇవ్వవలెను
విధానం
WEA Login ద్వార ఫిర్యాదు నమోదు చేసిన పిదప , సంబందిత MPDO గారు తదుపరి విచారణ జరిపి తుది నివేదిక స్పందన website ద్వార అప్లోడ్ చేయుదురు
5.తిరస్కరణకు కారణాలు
మీ కుటుంబంలో వ్యక్తులు  ఆదాయపు పన్ను చెల్లిస్తునందు వలన
పరిష్కరము
కుటుంబములో ఎవరు ఆదాయ పన్ను చెల్లించుట లేదని దృవీకరణ పత్రము సమర్పించవలెను
విధానం
 WEA Login ద్వార ఫిర్యాదు నమోదు చేసిన పిదప , సంబందిత MPDO గారు తదుపరి విచారణ జరిపి , కమిటి నివేదికను పరిశీలించి , స్పందన website ద్వార అప్లోడ్ చేయుదురు.
6.తిరస్కరణకు కారణాలు
పెన్షన్స్ లో ఉన్న వయస్సు భీమా వయస్సుతో సరిపోనందు వలన ,
పరిష్కరము
సరియైన వయస్సు కొరకు ఆధార్ కార్డు సమర్పించవలెను
విధానం
WEA Login ద్వార ఫిర్యాదు నమోదు చేసిన పిదప , సంబందిత ఆదాయపు శాఖ వారు తదుపరి విచారణ జరిపి తుది నివేదిక స్పందన website ద్వార అప్లోడ్ చేయుదురు
7.తిరస్కరణకు కారణాలు
మీ కుటుంబానికి 3 ఎకరాల మాగాణి , 10 ఎకరాల మెట్ట లేదా మెట్ట మరియు మాగాణి కలిపి 10 ఎకరాలకు మించి ఉన్నందు వలన
పరిష్కరము
1B అడంగల్ నకలు లేదా MRO జూరి చేసిన రృవీకరణ ప్రతము సమర్పించవలెను
విధానం
WEA Login ద్వార ఫిర్యాదు నమోదు చేసిన పిదప , సంబందిత MPDO / Mpl . Commir . గారు తదుపరి విచారణ జరిపి తుది నివేదిక స్పందన Twebsite ద్వార అప్లోడ్ చేయుదురు
8.తిరస్కరణకు కారణాలు
పట్టణ ప్రాంతములో 1000 చ .పు అడుగుల కంటే మించి నివాస స్థలం ఉన్నందు వలన
పరిష్కరము
1000 చ.పు అడుగుల కంటే తక్కువ ఉన్నదని . . దృవీకరణ ప్రతము సమర్పించవలెను
విధానం
WEA Login ద్వార ఫిర్యాదు నమోదు చేసిన పిదప , సంబందిత MRO గారు తదుపరి విచారణ  జరిపి , తుది నివేదికను స్పందన website ద్వార అప్లోడ్ చేయుదురు
9.తిరస్కరణకు కారణాలు
మీ ఇంటి యొక్క విద్యుత్ వినియోగం సరాసరి 300 యూనిట్ మించి ఉన్నందు వలన
పరిష్కరము
ప్రతి నెల చెల్లింపబడుతున్న విద్యుత్ బిల్లులు సమర్పించవలెను
విధానం
WEA Login ద్వార ఫిర్యాదు నమోదు చేసిన పిదప , సంబందిత విద్యుత్ శాఖ వారు  MPDO Mpl . Commr . విచారణ జరిపి , తుది నివేదికను స్పందన website ద్వార అప్లోడ్ చేయుదురు
10.తిరస్కరణకు కారణాలు
మీ కుటుంబ సభ్యులకు 4 చక్రాల వాహనము కలిగి ఉన్నందు వలన
పరిష్కరము
RTA వారు జూరి చేసిన దృవీకరణ ప్రతము సమర్పించవలెను
విధానం
WEA Login ద్వార ఫిర్యాదు నమోదు చేసిన పిదప , సంబందిత RTA శాఖ వారు తదుపరి విచారణ జరిపి , తుది నివేదికను స్పందన website ద్వార అప్లోడ్ చేయుదురు

CHECK YOUR PENSION KANUKA

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "YSR Pincushion - References for Pinsons Reexamination Reasons for Rejection Fixing Policy."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0