Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Air India Air Transport Services Limited has issued a notification for job replacement.

ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
Air India Air Transport Services Limited has issued a notification for job replacement.

కస్టమర్ ఏజెంట్, జూనియర్ ఎగ్జిక్యూటీవ్, డ్యూటీ మేనేజర్, అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ లాంటి ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 160 పోస్టుల్ని ప్రకటించింది. ఈ ఉద్యోగాలు ముంబైలో ఉన్నాయి. ఈ పోస్టులకు మార్చి 6, 7వ తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. దరఖాస్తు ఫామ్ http://www.airindia.in/ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి షెడ్యూల్ రోజున ఇంటర్వ్యూకు వెళ్లాలి. ఇంటర్వ్యూల వివరాలు ఇక్కడ చూడండి.
మొత్తం ఖాళీలు- 160
కస్టమర్ ఏజెంట్- 100
సీనియర్ కస్టమర్ ఏజెంట్- 10
డ్యూటీ మేనేజర్ (ర్యాంప్)- 4
డ్యూటీ ఆఫీసర్ (ర్యాంప్)- 4
ఎగ్జిక్యూటీవ్ (టెక్నికల్)- 10
మేనేజర్ (ఫైనాన్స్)- 1
ఆఫీసర్ (అకౌంట్స్)- 1
అసిస్టెంట్ అకౌంట్స్- 1
ఎగ్జిక్యూటీవ్ (Pax) – 10
ఎగ్జిక్యూటీవ్ హెచ్ఆర్- 6
పారామెడికల్ ఏజెంట్ కమ్ క్యాబిన్ సర్వీసెస్- 12
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Air India Air Transport Services Limited has issued a notification for job replacement."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0