Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Railway Jobs: 182 jobs in Railway company ...

Railway Jobs: రైల్వే సంస్థలో 182 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే.
Railway Jobs: 182 jobs in Railway company ...

DMW Recruitment 2020  భారతీయ రైల్వేతో పాటు రైల్వే అనుబంధ సంస్థలు ఉద్యోగాల భర్తీ చేపడుతున్నాయి. డీజిల్ లోకో మోడర్నైజేషన్ వర్క్స్-DMW 182 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది
భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన డీజిల్ లోకో మోడర్నైజేషన్ వర్క్స్-DMW ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 182 ఖాళీలను ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు https://dmw.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ చూడొచ్చు. అభ్యర్థులు ముందుగా https://www.apprenticeship.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 26 చివరి తేదీ. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే.
DMW Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు- 182
ఎలక్ట్రీషియన్- 70
మెకానిక్ (డీజిల్)- 40
మెషినిస్ట్- 32
ఫిట్టర్- 23
వెల్డర్ (జీ అండ్ ఈ)- 17
DMW Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 27
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 26
విద్యార్హత- 12వ తరగతితో పాటు ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Railway Jobs: 182 jobs in Railway company ..."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0