Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Types of votes

ఓట్లు....రకాలు...
Types of votes

మన రాజ్యాంగం లో ఓటును అరు రకాలుగా విభజించారు అవి.


  • 1ఓటరు లిస్టులో పేరున్న సాధారణ పౌరుడు నేరుగా పోలింగ్ బూతులోకి వెళ్లి ఓటు వేస్తాదు దానిని "సాధారణ ఓటు"అంటారు
  • 2ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వేసే ఓటును" పోస్టల్ బ్యాలెట్"ఓటు అంటారు
  • 3దేశసైనికులు,పారామిలిటరీ ఉద్యోగులు వేసే ఓటును "సర్వీస్ ఓటు"అంటారు
  • 4ఇంటెలిజెన్స్, గూడాచారి సిబ్బంది వారి ఓటును వారు వేసుకో లేరు కాబట్టి వారికి బదులుగా వారి ప్రతినిధి వేసే ఓటును" ప్రాక్సీ ఓటు" అంటారు.
  • 5 ఒక్కొక్కసారి మనం ఓటు వేయటనికి వెళ్లే సరికి మన ఓటును వేరే  వాళ్ళు వేస్తే మనం సంబంధిత పోలింగ్ అధికారిని సంప్రదించి వేసే ఓటును "టెండర్ ఓటు" అంటారు
  • 6మనం ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మన ఓటును వేయకుండా అధికారులు కానీ,ఏజెంట్లు కానీ అభ్యంతరం పెడితే మనం సంబంధించిన అధికారిని సంప్రదించి నిర్ణీత రుసుమును చెల్లించి వేసే ఓటును "ఛాలెంజ్ ఓటు"అంటారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Types of votes"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0