Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Full details on PD Accounts management and awareness on School Grants withdrawl.

PD Accounts నిర్వహణ మరియు School Grants withdrawl పై అవగాహన కొరకు పూర్తి వివరాలు.
Full details on PD Accounts management and awareness on School Grants withdrawl.

P.D.ACCOUNT OPEARATION-STAGE-1:


  •  ముందుగా మీ యొక్క లాగిన్ ఐడి ద్వారా CFMS Website లోకి లాగిన్ అవ్వండి.
  •  అక్కడ Expenditure Tab కింద “WorkFlow Configurator-PD Accounts” అనే టైల్ ఉందో లేదో చెక్ చేయండి.
  •  "WorkFlow Configurator-PD Accounts” అనే టైటిల్ పై క్లిక్ చేయండి.
  • “+” గుర్తుపై క్లిక్ చేసి “Maker” గా(HM)ను assign చేయండి.
  •  తర్వాత “Authorizer” పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేసి “Authorizer” గా(HM)ను assign చేయండి.
  •  తర్వాత “Applications” పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేయండి.”Functions” పై క్లిక్ చేసి 29 PD Scheme Master Data Plan తర్వాత 30 Non Works Sanctions Work Flow Configuration సెలెక్ట్ చేయండి. Position దగ్గర HM ను సెలెక్ట్ చేయండి.
  • తర్వాత Back కు వెళ్లి Refresh చేయండి.
  •  అప్పుడు కొత్తగా మరో 2 టైల్స్ కనబడతాయి Office Sanction Workflow Configuration. PD Scheme Master and Plan.
  •  తర్వాత “Office Sanction Workflow Configuration” పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేసి “Maker” గా(HM)ను assign చేయండి.
  •  తర్వాత Back కు వెళ్లి Refresh చేయండి.
  •  అప్పుడు కొత్తగా మరో టైల్ “Contingent Expenditure” కనబడుతుంది.
  •  మీ PD Account లో ఉన్న గ్రాంట్సు వివరాలు అన్ని Check చేసుకోవడం కోసం “WorkFlow Configurator-PD Accounts” అనే టైల్ పై క్లిక్ చేయండి. తర్వాత “Reports” పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేయండి.”Functions” పై క్లిక్ చేసి 4-PD Account Statement సెలెక్ట్ చేయండి. Position దగ్గర HM ను సెలెక్ట్ చేయండి.
  •  తర్వాత Back కు వెళ్లి Refresh చేయండి.
  • అప్పుడు కొత్తగా మరో టైల్ “PD Account Statement” కనబడుతుంది.
  •  “PD Account Statement” అనే టైల్ పై క్లిక్ చేయండి వివరాలు నింపి “Display Transactions పై క్లిక్ చేస్తే మీ పాఠశాల యొక్కPD Account లో ఉన్న గ్రాంట్సు వివరాలు అన్ని Display అవుతాయి.మీరు Print కూడా తీసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Full details on PD Accounts management and awareness on School Grants withdrawl."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0