Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do you know how to view deleted messages on WhatsApp?

వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడటం ఎలాగో తెలుసా..?
Do you know how to view deleted messages on WhatsApp?

వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లు ఏంటో తెలుసుకోవాలని అందరూ అనుకుంటూంటారు. దాని కోసం చాలా ప్రయత్నాలు చేసే ఉంటారు. అయితే.. ఐఫోన్‌లో మాత్రం డిలీట్ చేసిన మెసేజ్‌ను చూసే వీలుంటుంది. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది అందుబాటులో లేదు. ఈ రకమైన ఆప్షన్ ఎందుకు వచ్చిందటే.. ఎవరికైనా ఏదైనా తప్పు మెసేజ్ వెళ్లి ఉంటే.. అది ఎవరికి కనిపించకుండా, వెంటనే డిలీట్ చేయడానికి అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్ యాజమాన్యం. ఈ విధమైన టెక్నాలజీ ద్వారా సేఫ్ అవుతూ.. కొన్ని ఉపద్రువాల నుంచి తప్పించుకోవచ్చు. కానీ.. ఆ మెసేజ్ ఏంటన్నది తెలుసుకోవాలని అందరికీ ఆతృతగా ఉంటూ ఉంటుంది.
ఈ సారి ఎవరైనా.. మీకు మెసేజ్ పెట్టి ఇలా డిలీట్ చేస్తే కనుక ఈ ట్రిక్ ఉపయోగించండి.
ఇకపై వాటిని తెలుసుకోవడానికి థర్డ్ పార్టీ అప్లికేషన్‌ను వాడొచ్చు. అయితే వాట్సాప్‌లో ఈ మెసేజ్‌లను చూడాటానికి ఎలాంటి సెట్టింగ్స్ ఉండవు. సపరేట్‌గా 'సేవ్ నోటిఫికేషన్' పేరుతో ఉండే థర్డ్ పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంటుంది.
ఇక వీటిని ఎలా చూడాలంటే.. మెసేజ్ డిలీట్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్లు ముందే థర్డ్ పార్టీ యాప్‌లో సేవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి వాట్సాప్‌లో మెసేజ్ డిలీట్ చేసినప్పటికీ.. ఆ మెసేజ్ నోటిఫికేషన్ యాప్‌లో సేవ్ అయి ఉంటుంది. అలా డిలీట్ అయిన మెసేజ్ ఏంటో తెలుసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do you know how to view deleted messages on WhatsApp?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0