Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Check for irregularities with the second stage of CSMS! Transparency in the affairs of public servants and teachers

సీఎస్ఎంఎస్ రెండో దశతో అక్రమాలకు చెక్ !
 ప్రభుత్వ ఉద్యోగులు , టీచర్ల సర్వీస్ వ్యవహారాల్లో ఇక పారదర్శకత
Check for irregularities with the second stage of CSMS!  Transparency in the affairs of public servants and teachers

  • కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎఫ్‌ఎంఎస్) రెండో దశతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సర్వీస్ వ్యవహారాల్లో అక్రమాలకు తెర దించుతూ ప్రభుత్వం పారదర్శకతను పెంచనుంది. 
  • ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని సర్వీస్ అంశాలను సీఎఫ్‌ఎంఎస్-2 ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం.
  •  ఆదాయం, ఖర్చు వివరాలు, కేంద్ర నిధులు, బిల్లుల చెల్లింపులు వంటి అంశాలపై ప్రభుత్వానికి తాజా సమాచారం సహా ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుంది. 
  •  ఇందులోభాగంగా అందరికీ బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేసింది. ఉద్యోగుల జీతాల బిల్లుల తయారీ, ట్రెజరీ ద్వారా చెల్లింపు, వివిధ దశల్లో ఇంక్రిమెంట్లు, వివిధ రకాల రుణాల మంజూరు, ఆదాయపు పన్నుకు సంబంధించి ఫార్మ్-16 వంటివి ఆన్‌లైన్‌లో ఆయా ఉద్యోగులు డౌన్‌లోడ్ చేసుకునే వీలు కలుగుతుంది.
  • ఒక ఉద్యోగికి సంబంధించిన అన్ని సర్వీస్ వ్యవహారాలకు సీఎఫ్‌ఎంఎస్-2 ఒక వేదిక కానుంది. అంతా ఆన్‌లైన్ కావడం వల్ల అదనంగా మరో 20శాతం మేర మానన వనరులు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.             

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Check for irregularities with the second stage of CSMS! Transparency in the affairs of public servants and teachers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0