Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Corona Effect ... CM pics key decision in the distribution of pensions ...!

కరోనా ఎఫెక్ట్... పింఛన్ల పంపిణీ విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం...!
Corona Effect ... CM pics key decision in the distribution of pensions ...!

దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో ఇప్పటివరకూ 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో మూడు కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైయస్సార్ పెన్షన్ కానుక పథకం అమలులో బయోమెట్రిక్ విధానం నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రామ, వార్డ్ వాలంటీర్లు లబ్ధిదారులకు పింఛన్లకు బయోమెట్రిక్ లేకుండానే పంపిణీ చేయాలని ప్రభుత్వం సూచించింది. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన తరువాత వారి నుంచి మాన్యువల్ గా సంతకాలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఏపీలో మొన్నటివరకు ఒక కరోనా పాజిటివ్ కేసు మాత్రమే నమోదు కాగా నిన్న రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Verify your pinchan 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Corona Effect ... CM pics key decision in the distribution of pensions ...!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0