Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What about the egg? Huge reserves in schools

గుడ్డు పరిస్థితేమిటి?
పాఠశాలల్లో భారీగా నిల్వలు
ఎల్‌.కోట ప్రాథమిక పాఠశాలలో ఉన్న గుడ్లు
What about the egg?  Huge reserves in schools

లక్కవరపుకోట, న్యూస్‌టుడే: కరోనా కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులంతా ఇళ్లబాట పట్టారు. దీంతో మధ్యాహ్న భోజనానికి వినియోగించే గుడ్లు పాఠశాలల్లో నిల్వ ఉండిపోయాయి. దీంతో అవి పాడైపోయే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉన్నత పాఠశాలల్లో వందల సంఖ్యలో నిల్వ ఉన్నాయంటున్నారు. కొన్ని చోట్ల సరఫరా చేసి నాలుగు రోజులు, మరికొన్ని చోట్ల రెండు, మూడు రోజులు అవుతున్న నేపథ్యంలో వాటిపై ఆలోచించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
దీనిపై డీఈవో నాగమణి మాట్లాడుతూ.. జిల్లాలో నెలకు సుమారు 45 లక్షల గుడ్లు విద్యార్థులకు అందిస్తున్నామని, ప్రస్తుతం పెద్ద సంఖ్యలో పాఠశాలల్లో నిల్వ ఉన్నాయన్నారు. దీనిపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో చర్చించామని, శనివారం ఉదయానికి సమస్య కొలిక్కి తీసుకువచ్చేలా రాష్ట్రస్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "What about the egg? Huge reserves in schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0