Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Corona Helpdesk : కరోనావైరస్ పై డౌట్స్ ఉన్నాయా ? ఈ వాట్సప్ నెంబర్‌కు మెసేజ్ చేయండి

Corona Helpdesk : కరోనావైరస్ పై డౌట్స్ ఉన్నాయా ? ఈ వాట్సప్ నెంబర్‌కు మెసేజ్ చేయండి
Corona Helpdesk : కరోనావైరస్ పై డౌట్స్ ఉన్నాయా ? ఈ వాట్సప్ నెంబర్‌కు మెసేజ్ చేయండి

WhatsApp MyGov Corona Helpdesk | కరోనావైరస్ పైన ఉన్న సందేహాలు , అనుమానాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం వాట్సప్లో మైగవ్ కరోనా హెడెస్క్ ప్రారంభించింది .

కరోనా వైరస్ గురించి ఏవైనా అనుమానాలున్నాయా? కోవిడ్-19 బారిన పడకుండా ఏం చేయాలో తెలుసుకుంటున్నారా? అసలు ఈ మహమ్మారి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇందుకోసం మీ వాట్సప్ చాలు. మీ వాట్సప్‌లోనే సమస్త సమాచారం దొరుకుతుంది. ఈ సమాచారాన్ని అందించేందుకు వాట్సప్ ఛాట్‌బాట్‌ని ప్రారంభించింది భారత ప్రభుత్వం. MyGov Corona Helpdesk పేరుతో రూపొందించిన ఈ ప్లాట్‌ఫామ్ వాట్సప్ యూజర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా 9013151515 నెంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవడమే. నెంబర్ సేవ్ చేసిన తర్వాత మీ వాట్సప్ నుంచి ఈ నెంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు. మీకు వెంటనే రెస్పాన్స్ వస్తుంది.
కరోనావైరస్ గురించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం చాలా షేర్ అవుతోంది. కరోనా వైరస్ బారిన పడకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండని, ఫలానా చికిత్సా పద్ధతులు పాటించండి అని తప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయడమే ఈ హెల్ప్‌డెస్క్ లక్ష్యం. ఎవరైనా సరైన సమాధానం తెలుసుకోవాలంటే కరోనా హెల్ప్‌డెస్క్‌కి మెసేజ్ చేస్తే చాలు. ప్రజలకు సరైన సమాచారాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఈ హెల్ప్‌డెస్క్‌ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. 9013151515 నెంబర్‌కు మీరు వాట్సప్ మెసేజ్ చేస్తే చాలు ఆటోమెటిక్‌గా సమాధానాలు వస్తాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Corona Helpdesk : కరోనావైరస్ పై డౌట్స్ ఉన్నాయా ? ఈ వాట్సప్ నెంబర్‌కు మెసేజ్ చేయండి"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0