Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Coronavirus Helpline: The Center says it needs to call 1075 for virus-related information.

కరోనా వైరస్ గురించి సహాయం చేయడానికి  వివరాలివీ . .
Coronavirus Helpline: The Center says it needs to call 1075 for virus-related information.

Coronavirus Helpline : వైరస్ సంబంధిత , వ్యా ధి సంబంధిత సమాచారం కావాలంటే 1075 నంబరుకు కాల్ చేయాలని కేంద్రం తెలిపింది .

Coronavirus Helpline : కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 
ఊహించనంత వేగంగా విస్తరిస్తున్న ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్ని దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక, ఇండియాలో ఇప్పటికే 129 కేసులు నమోదయ్యాయి. అందులో ఇద్దరు చనిపోయారు కూడా. అయితే, ప్రజా ప్రయోజనార్థం కేంద్రం హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. వైరస్ సంబంధిత, వ్యాధి సంబంధిత సమాచారం కావాలంటే 1075 నంబరుకు కాల్ చేయాలని తెలిపింది. అదే విధంగా 1800 112 545 నంబరుకు ఫోన్ చేసినా సమాచారం ఇస్తారని వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రజలంతా సమష్టిగా కృషి చేయాలని కోరింది.
ఈ నంబర్లతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటులోకి తెచ్చిన నంబర్లకు కూడా ఫోన్ చేసి వైరస్ సంబంధిత వివరాలు తెలుసుకోవచ్చని కేంద్రం తెలిపింది. తెలంగాణ ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం 104 నంబరును, ఆంధ్రప్రదేశ్ సర్కారు 0866-2410978 నంబరును అందుబాటులోకి తెచ్చాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Coronavirus Helpline: The Center says it needs to call 1075 for virus-related information."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0