Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SEC letter to CS on the decision to postpone the election of local bodies in the state

 రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేస్తూ  తీసుకున్న నిర్ణయంపై సీఎస్ కు ఎస్ ఈసీ లేఖ 
SEC letter to CS on the decision to postpone the election of local bodies in the state

సవివర కారణాలతో సీఎస్ కు 3పేజీల లేఖ రాసిన ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్

 గతంలో తాను రాజ్ భవన్ లో  ఫైనాన్స్ వ్యవహారాలు చూశాను

ఆర్థిక వ్యవహారాలపై నాకు పూర్తి అవగాహన ఉంది

కోరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ , ఒడిసా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపివేశారు

ఎస్ ఈసీ కి  సీఎస్ నీలంసాహ్ని రాసిన లేఖపై స్పందించిన ఎన్నికల కమిషనర్ 

ఎన్నికలకు ఆర్థిక సంఘం నిధులకు లింక్ పెట్టవద్దని లేఖలో సూచించిన ఎస్ ఈసీ

గతంలో కూడా ఇదేవిధంగా ఎన్నికలు నిలిపివేసినా కేంద్రం నుంచి నిధులు వచ్చిన  సందర్భాలు ఉన్నాయి

DOWNLOAD SEC letter to CS pdf

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SEC letter to CS on the decision to postpone the election of local bodies in the state"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0