Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More
Deferment of Payment of Salaries / Wages / Remuneration / Honorarium / Pensions until further orders G.O.MS.NO.26 Dated: 31.03.2020.
Deferment of Payment of Salaries / Wages / Remuneration / Honorarium / Pensions until further orders G.O.MS.NO.26 Dated: 31.03.2020.

G.O.MS.NO.26 Dated: 31.03.2020 - Finance  Department - Disaster Management  Act, 2005 - COVID-19 Pandemic - Payment of Salaries / Wages / Remuneration / Honorarium / Pensions - Deferment of payment - Orders - Issued.

     The above orders  shall come into force in  respect of  the Salary / Wages / Remuneration / Pensions for  the month of  March 2020,  payable in the month of April 2020 and will  continue to be in force till further orders


  •  మార్చి నెల జీతాలు మొదలు, తదుపరి ఉత్తర్వులు వచ్చు వరకు ఉద్యోగుల జీతాలలో ఈ వాయిదాలు కొనసాగుతాయి.
  • GROSS శాలరీ పై తగ్గింపులు ఉంటాయి.
  • ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా అన్ని రకాల రాజీకీయ ప్రతినిధులకు 100% వాయిదా.
  • అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకు60% వాయిదా (IAS,IPS,IFS..etc).
  • ఇతర అన్ని క్యాడర్ల ప్రభుత్వ  ఉద్యోగస్తులకు&వర్క్ ఛార్జిడ్ ఉద్యోగులకు 50% వాయిదా.
  • (నాల్గో తరగతి ఉద్యోగులు కాకుండా)
  • నాల్గో తరగతి ఉద్యోగులకు,ఔట్ సోర్సింగ్,కాంట్రాక్ట్,గ్రామ&వార్డు సచివాలయ ఉద్యోగులకు 10% వాయిదా.
  •  ఏ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు అయినా పై  దామాషాలో  పెన్షన్ వాయిదా.
  •  ఆల్రెడీ సబ్మిట్ చేసిన జీతాల బిల్లుల ను CFMS ద్వారా కేంద్రీకృతం చేసి పైన పేర్కొనబడిన సూచనల ప్రకారం గ్రాస్ శాలరీ వాయిదా వేస్తారు.
  • ఇంకా సబ్మిట్ చేయని బిల్లుల విషయంలో పై ఉత్తర్వులు ప్రకారం చేయాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
  • వాయిదా వేసిన 50% జీతాన్ని ఎప్పుడు చెల్లించేది ఉత్తర్వులలో స్పష్టం చేయలేదు.


Download G.O.MS.No. 26

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to " "

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0