Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Prepare Tenth exam hall tickets You can download it from today

టెన్త్ పరీక్షల హాల్ టికెట్లు సిద్ధం
నేటి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Prepare Tenth exam hall tickets  You can download it from today

రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను ఎస్సెస్సీ బోర్డు సిద్ధం చేసింది. వీటిని గురువారం (19వ తేదీ) మధ్యాహ్నం నుంచి బోర్డు వెబ్ సైట్ http://www.bseap.org నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా స్కూళ్ల హెడ్మాస్టర్లు తమ స్కూల్ లాగిన్ ద్వారా స్కూల్ కోడ్, పాస్ వర్డ్ టైప్ చేసి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. వాటిపై అటెస్టేషన్ చేసి విద్యార్థులకు అందించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు ఈ హాల్ టికెట్లను తమ వద్ద ఉండే ఫొటో అటెండెన్స్ షీట్లతో సరిచూసుకొని విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలని పేర్కొన్నారు. టెన్త్ పబ్లిక్ పరీక్షలు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.15 వరకు రోజూ జరుగుతాయి.
ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించిన హాల్‌ టికెట్లపై ‘క్యూఆర్‌ కోడ్‌’ ఉంటుంది. పరీక్ష కేంద్రాలను సులభంగా గుర్తించడానికి ‘సెంటర్‌ లొకేషన్‌’ అనే యాప్‌ను అందుబాటులో రానున్నది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Prepare Tenth exam hall tickets You can download it from today"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0