Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI tells borrowers, come and take money, opens up emergency credit line amid coronavirus

Coronavirus : కరోనాతో మీ వ్యాపారం దెబ్బతిన్నదా . . . అయితే ఇది మీకోసమే
కరోనా దెబ్బకు
కుదేలవుతున్న వ్యాపారులకు అత్యవసర రుణం అందిస్తామంటోంది ఎస్ బీఐ . నిధుల కొరత సమస్య ఎదుర్కొంటున్న తన రుణ గ్రహీతల కోసం ' కోవిడ్ - 19 ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ ' ( సీఈసీఎల్ ) పేరుతో అదనపు ద్రవ్య లభ్య వసతిని ఏర్పాటు చేసింది .

కరోనా దెబ్బకు వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. చిన్న చిన్న వ్యాపారులు సైతం షాపులు మూతపడటంతో, ఆదాయాలు దూరమవుతున్నాయి. దీంతో కుదేలవుతున్న వ్యాపారులకు అత్యవసర రుణం అందిస్తామంటోంది ఎస్‌బీఐ. నిధుల కొరత సమస్య ఎదుర్కొంటున్న తన రుణ గ్రహీతల కోసం ‘కోవిడ్‌-19 ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌’ (సీఈసీఎల్‌) పేరుతో అదనపు ద్రవ్య లభ్య వసతిని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది జూన్‌ 30 వర కు అందుబాటులో ఉండే ఈ వసతి ద్వారా అర్హులైన రుణగ్రహీతలు రూ.200 కోట్ల వరకు అదనపు రుణం పొందే అవకాశం కల్పిస్తోంది. ఏడాది కాలపరిమితితో కూడిన ఈ రుణంపై 7.25 శాతం వడ్డీ వసూలు చేయనుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI tells borrowers, come and take money, opens up emergency credit line amid coronavirus"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0