Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The impact of local elections Postpone 10th examinations

 స్థానిక ఎన్నికల ప్రభావం 
టెన్త పరీక్షలు వాయిదా  
The impact of local elections  Postpone 10th examinations

 ఆంధ్రప్రభ : రాష్ట్రంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో ఈ నెల 23 నుంచి ప్రారంభం కావాల్సిన పదవ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . ఈ మేరకు శుక్రవారం ఎన్నికల సంఘానికి అవసరమైన సమాచారాన్ని అందజేశారు . ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి ఎన్ . రమేష్ కుమార్ కూడా ధృవీకరించారు . వచ్చే నెల ( ఏప్రిల్ ) 4వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు . ఈ నెల 21 నుంచి 24 వరకు ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత 27 నుంచి మున్సిపల్ ఎన్నికలు నిర్వహణకు షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది . ఇదే సమయంలో విద్యార్థులకు , తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది . కొత్త షెడ్యూల్‌ను రెండు , మూడు రోజుల్లో అధికారి కంగా ప్రకటించనున్నారు . వరుస ఎన్నికల నేపథ్యంలో విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా పరీక్షల వాయిదాను స్వాగతిస్తున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The impact of local elections Postpone 10th examinations"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0