Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

To stall the corona How to Prepare for Sunday, 22/3/2020.

కరోనా మహమ్మారిని నిలువరించుటకు
22/3/2020 నాటి ఆదివారానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి.
To stall the corona  How to Prepare for Sunday, 22/3/2020.


  • 1. శనివారం నాడే రెండు రోజులకి సరిపడా పాలు పెరుగు దగ్గర పెట్టుకోండి.
  •  2. రెండు రోజులకి సరిపడా కూరగాయలు కొనండి. 
  • 3. అవుసరమైన మందులు ఉన్నాయా లెవా చూసుకొని ఒకవేళ లేకపోతె శని వారం తెచ్చుకోండి.
  •  4. పిల్లలకి కావలసిన స్నాక్స్ తెచ్చి పెట్టుకోండి. 
  • 5. ఆదివారం చేద్దాం అనుకున్న బయట పనులు వాయిదా వేసుకోండి. లేకపోతె శనివారం పూర్తి చెయ్యండి. 
  • 6. ఇంట్లో కూడా ఎక్కువమందిని ఆహ్వానించకండి.
  •  7. అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇల్లు క్లీనింగ్ పనులు చెయ్యండి ఎందుకంటే నూతన సంవత్సరాది దగ్గర్లోనే వస్తోంది. 
  • 8. పారాసెటమాల్ టాబ్లెట్స్ ఒక స్ట్రిప్ దగ్గర ఉంచుకోండి. 
  • 9. డోర్ కర్టైన్స్ విండో కర్టైన్స్ అన్నీ బయటకు తీసి వీలయితే వాషింగ్ చెయ్యండి. 
  • 10. బయట నుండి ఫుడ్ ఆర్డర్ ఇవ్వకండి.
  • 11) 22 వ తేదీ నాడు ఇంట్లో ఉన్న టీవీ remote, AC Remote. Lighter,  Door nobs, door handles, Door latches, మీరు వాడే bike లు,.watch strips, bike key s, anni kooda Dettol కలిపిన water lo clean cheyandi.
  • 13) Bike లు కూడా వీలయితే Dettol కలిపిన water tho ఇంట్లోనే clean cheyandi.(Atleast handle grips, etc)
  • 14)ఇంట్లో ఉండే పెద్దవారిని కూడా జగర్తగా చూసుకోండి
  • 15)Lunch అందరు కలిసి చేయండి.(ఇంట్లో prepare chesina food మాత్రమే)
  • 16)After lunch పైన ఉన్న అన్ని రకాల పనులు చేశారు కాబట్టి rest తీసుకోండి.
  • 17) సరిగ్గా 5.00PM కు మీ ఇంటి gate దగ్గర నిలబడి 5 నిమిషాలు, ఇంత కష్ట సమయంలో కూడా ధైర్యంగా వైద్యం అందిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలియచేయండి.
  • 18)రాత్రి 8 - 30 తరువాత TV సినిమా లో పాత తరం సినిమా చూసి ఆనందించండి.(మీకు నచ్చిన సినిమా కూడా చూడొచ్చు)
  • 19) జనతా కర్ఫ్యూని విజయ వంతం చేసి కరోనా వైరస్ మహమ్మారిని  నిలువరించుటకు బాధ్యత గల భారతీయ పౌరునిగా సహకరిద్దాం.

20) చైనా కాబట్టి కరోనా వైరస్ మహమ్మారిని తట్టుకోగలిగింది.అదే భారతదేశం తట్టుకోలేక మరణమృదంగం మోగుతదని దెప్పి పొడిచిన అమెరికా, యూరప్ దేశాలకు మనసత్తా చాటుదాం.
మేరా భారత్ మహాన్.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "To stall the corona How to Prepare for Sunday, 22/3/2020."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0