Corona .. Health Tips Told by the Government
కరోనా వేళ.. ప్రభుత్వం చెప్పిన ఆరోగ్య చిట్కాలు
న్యూఢిల్లీ:ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కబళిస్తున్న వేళ.. ఈ వైరస్ బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించకతప్పదు. ఈ విషయాన్నే ప్రస్తావించిన ఆయుష్ మంత్రిత్వశాఖ.. ప్రజలకు కొన్ని సూచనలు చేసింది
కరోనా రాకుండా ఉండేందుకు మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, దానికోసం కొన్ని జాగ్రత్తలు చెప్పింది.

- రోజూ గోరువెచ్చని నీళ్లు తాగాలని
- ఉదయాన్నే చ్యావన్ప్రాష్ వంటి ఆరోగ్య ఉత్పత్తులు తీసుకోవాలని
- అలాగే రోజుకు ఒకసారిగానీ, కుదిరితే రెండుసార్లుగానీ పాలలో పసుపు కలుపుకొని తాగాలని
- పొడి దగ్గు, గొంతు సమస్యలుంటే పుదీనా వంటి ఆకులు వేసి, ఆవిరి పట్టడం లాంటివి చేయాలని
- వంటల్లో కూడా ధనియాలు, అల్లం, పసుపు వంటివి ఉపయోగించాలి
- వీటి వాడకం ద్వారా మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వివరించింది.
- ఈ వివరాలను ఆరోగ్యశాఖ వెబ్సైట్లో పొందుపరిచింది.
A healthy lifestyle is quite simple to achieve - one does not need to do anything "crazy" to adopt a healthy lifestyle. I will say that a certain amount of independent thinking is required to separate truth from fiction in most modern health advice currently being delivered. Cupping Singapore
ReplyDelete