Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Corona .. Health Tips Told by the Government

కరోనా వేళ.. ప్రభుత్వం చెప్పిన ఆరోగ్య చిట్కాలు
Corona .. Health Tips Told by the Government

న్యూఢిల్లీ:ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కబళిస్తున్న వేళ.. ఈ వైరస్ బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించకతప్పదు. ఈ విషయాన్నే ప్రస్తావించిన ఆయుష్ మంత్రిత్వశాఖ.. ప్రజలకు కొన్ని సూచనలు చేసింది

కరోనా రాకుండా ఉండేందుకు మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, దానికోసం కొన్ని జాగ్రత్తలు చెప్పింది.

  • రోజూ గోరువెచ్చని నీళ్లు తాగాలని
  • ఉదయాన్నే చ్యావన్‌ప్రాష్ వంటి ఆరోగ్య ఉత్పత్తులు తీసుకోవాలని
  • అలాగే రోజుకు ఒకసారిగానీ, కుదిరితే రెండుసార్లుగానీ పాలలో పసుపు కలుపుకొని తాగాలని
  • పొడి దగ్గు, గొంతు సమస్యలుంటే పుదీనా వంటి ఆకులు వేసి, ఆవిరి పట్టడం లాంటివి చేయాలని
  • వంటల్లో కూడా ధనియాలు, అల్లం, పసుపు వంటివి ఉపయోగించాలి
  • వీటి వాడకం ద్వారా మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వివరించింది.
  • ఈ వివరాలను ఆరోగ్యశాఖ వెబ్‌సైట్లో పొందుపరిచింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Corona .. Health Tips Told by the Government"

  1. A healthy lifestyle is quite simple to achieve - one does not need to do anything "crazy" to adopt a healthy lifestyle. I will say that a certain amount of independent thinking is required to separate truth from fiction in most modern health advice currently being delivered. Cupping Singapore

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0