Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to get a ration card

రేషన్ కార్డును పొందే విధానం.


How to get a ration card


  • అర్హులైన వారు దగ్గరిలోని మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు తీసుకోవాలి. ఫారాలు లేకపోయినట్లయితే.. మీసేవ వైబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • దరఖాస్తులో పూర్తి వివరాలు నింపి అవసరమైన పత్రాలను(ఆధార్, ఓటర్ కార్డు, ఇంటి అడ్రస్ తదితర డాక్యమెంట్లు) జతచేయాలి.ఆ దరఖాస్తును తీసుకెళ్లి మీసేవ సెంటర్‌లో అందజేసి, నిర్ణీత ఫీజు చెల్లించాలి.
  • మీసేవ నిర్వాహకులు ఇచ్చే నంబరుతో కూడిన స్లిప్‌ను భద్రపర్చుకోవాలి. ఒకవేళ మీరు అర్హులైతే రేషన్ కార్డు మంజూరైనట్లు మొబైల్ నంబరుకు మెసేజ్ వస్తుంది.
  • మెసేజ్‌లోని నెంబర్, మీసేవ నిర్వాహకులు ఇచ్చిన స్లిప్‌ను తీసుకెళ్లి మీ సేవలో అందజేస్తే రేషన్ కార్డు ఇస్తారు. అంతేకాకుండా.. 
  • 'స్పందన' యాప్ లేదా 1800 452 4440, 1100 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేసి కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రభుత్వం తెలిపింది.


Download Ration card application

CHECK YOUR RATION CARD STATUS

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How to get a ration card"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0